విశ్వనాథ స్తోత్రం

గంగాధరం జటావంతం పార్వతీసహితం శివం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
బ్రహ్మోపేంద్రమహేంద్రాది- సేవితాంఘ్రిం సుధీశ్వరం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
భూతనాథం భుజంగేంద్రభూషణం విషమేక్షణం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
పాశాంకుశధరం దేవమభయం వరదం కరైః|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
ఇందుశోభిలలాటం చ కామదేవమదాంతకం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
పంచాననం గజేశానతాతం మృత్యుజరాహరం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
సగుణం నిర్గుణం చైవ తేజోరూపం సదాశివం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
హిమవత్పుత్రికాకాంతం స్వభక్తానాం మనోగతం|
వారాణసీపురాధీశం విశ్వనాథమహం శ్రయే|
వారాణసీపురాధీశ- స్తోత్రం యస్తు నరః పఠేత్|
ప్రాప్నోతి ధనమైశ్వర్యం బలమారోగ్యమేవ చ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

37.6K
1.4K

Comments Telugu

rtr8h
సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |