అర్ధనారీశ్వర స్తోత్రం

 

Video - Ardhanareeshwara Stotram 

 

Ardhanareeshwara Stotram

 

చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ.
ధమ్మల్లికాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ.
కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజవిచర్చితాయ.
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ.
ఝణత్కణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయై.
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ.
విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ.
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ.
మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ.
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ.
అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ.
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ.
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ.
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ.
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ.
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ.
ఏతత్ పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ.
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్ సదా తస్య సమస్తసిద్ధిః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |