Special - Saraswati Homa during Navaratri - 10, October

Pray for academic success by participating in Saraswati Homa on the auspicious occasion of Navaratri.

Click here to participate

చిదంబరేశ స్తుతి

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతివామభాగం.
సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి.
కల్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంతనిజార్ధదేహం.
కాలాంతకం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి.
విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం దనుజారిబాణం.
కుబేరమిత్రం సురసింధుశీర్షం చిదంబరేశం హృది భావయామి.
వేదాంతవేద్యం భువనైకవంద్యం మాయావిహీనం కరుణార్ద్రచిత్తం.
జ్ఞానప్రదం జ్ఞానినిషేవితాంఘ్రిం చిదంబరేశం హృది భావయామి.
దిగంబరం శాసితదక్షయజ్ఞం త్రయీమయం పార్థవరప్రదం తం.
సదాదయం వహ్నిరవీందునేత్రం చిదంబరేశం హృది భావయామి.
విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రికోణగం చంద్రకలావతంసం.
ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి.
కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారివంద్యం కనకాభిరామం.
కృశానుఢక్కాధరమప్రమేయం చిదంబరేశం హృది భావయామి.
కైలాసవాసం జగతామధీశం జలంధరారిం పురుహూతపూజ్యం.
మహానుభావం మహిమాభిరామం చిదంబరేశం హృది భావయామి.
జన్మాంతరారూఢమహాఘపంకిల- ప్రక్షాలనోద్భూతవివేకతశ్చ యం.
పశ్యంతి ధీరాః స్వయమాత్మభావాచ్చిదంబరేశం హృది భావయామి.
అనంతమద్వైతమజస్రభాసురం హ్యతర్క్యమానందరసం పరాత్పరం.
యజ్ఞాధిదైవం యమినాం వరేణ్యం చిదంబరేశం హృది భావయామి.
వైయాఘ్రపాదేన మహర్షిణా కృతాం చిదంబరేశస్తుతిమాదరేణ.
పఠంతి యే నిత్యముమాసఖస్య ప్రసాదతో యాంతి నిరామయం పదం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

36.2K
5.4K

Comments Telugu

Security Code
28705
finger point down
అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon