అర్ధనారీశ్వర నమస్కార స్తోత్రం

శ్రీకంఠం పరమోదారం సదారాధ్యాం హిమాద్రిజాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
శూలినం భైరవం రుద్రం శూలినీం వరదాం భవాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
వ్యాఘ్రచర్మాంబరం దేవం రక్తవస్త్రాం సురోత్తమాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
బలీవర్దాసనారూఢం సింహోపరి సమాశ్రితాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
కాశీక్షేత్రనివాసం చ శక్తిపీఠనివాసినీం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
పితరం సర్వలోకానాం గజాస్యస్కందమాతరం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
కోటిసూర్యసమాభాసం కోటిచంద్రసమచ్ఛవిం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
యమాంతకం యశోవంతం విశాలాక్షీం వరాననాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
కపాలమాలినం భీమం రత్నమాల్యవిభూషణాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|
శివార్ధాంగం మహావీరం శివార్ధాంగీం మహాబలాం|
నమస్యామ్యర్ధనారీశం పార్వతీమంబికాం తథా|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

51.6K

Comments

rfs4c

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |