సుందరేశ్వర స్తోత్రం

శ్రీపాండ్యవంశమహితం శివరాజరాజం
భక్తైకచిత్తరజనం కరుణాప్రపూర్ణం.
మీనేంగితాక్షిసహితం శివసుందరేశం
హాలాస్యనాథమమరం శరణం ప్రపద్యే.
ఆహ్లాదదానవిభవం భవభూతియుక్తం
త్రైలోక్యకర్మవిహితం విహితార్థదానం.
మీనేంగితాక్షిసహితం శివసుందరేశం
హాలాస్యనాథమమరం శరణం ప్రపద్యే.
అంభోజసంభవగురుం విభవం చ శంభుం
భూతేశఖండపరశుం వరదం స్వయంభుం.
మీనేంగితాక్షిసహితం శివసుందరేశం
హాలాస్యనాథమమరం శరణం ప్రపద్యే.
కృత్యాజసర్పశమనం నిఖిలార్చ్యలింగం
ధర్మావబోధనపరం సురమవ్యయాంగం.
మీనేంగితాక్షిసహితం శివసుందరేశం
హాలాస్యనాథమమరం శరణం ప్రపద్యే.
సారంగధారణకరం విషయాతిగూఢం
దేవేంద్రవంద్యమజరం వృషభాధిరూఢం.
మీనేంగితాక్షిసహితం శివసుందరేశం
హాలాస్యనాథమమరం శరణం ప్రపద్యే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |