Special - Aghora Rudra Homa for protection - 14, September

Cleanse negativity, gain strength. Participate in the Aghora Rudra Homa and invite divine blessings into your life.

Click here to participate

కాలభైరవ అష్టోత్తర శతనామావలి

79.2K
1.3K

Comments Telugu

zjiGm
సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

Read more comments

ఓం కూం కూం కూం కూం శబ్దరతాయ నమః . క్రూం క్రూం క్రూం క్రూం పరాయణాయ .
కవికంఠస్థితాయ . కై హ్రీం హ్రూం కం కం కవి పూర్ణదాయ . కపాలకజ్జలసమాయ .
కజ్జలప్రియతోషణాయ . కపాలమాలాఽఽభరణాయ . కపాలకరభూషణాయ .
కపాలపాత్రసంతుష్టాయ . కపాలార్ఘ్యపరాయణాయ . కదంబపుష్పసంపూజ్యాయ .
కదంబపుష్పహోమదాయ . కులప్రియాయ . కులధరాయ . కులాధారాయ . కులేశ్వరాయ .
కౌలవ్రతధరాయ . కర్మకామకేలిప్రియాయ . క్రతవే .
కలహ హ్రీంమంత్రవర్ణాయ నమః . 20

ఓం కలహ హ్రీంస్వరూపిణే నమః . కంకాలభైరవదేవాయ .
కంకాలభైరవేశ్వరాయ . కాదంబరీపానరతాయ . కాదంబరీకలాయ .
కరాలభైరవానందాయ . కరాలభైరవేశ్వరాయ . కరాలాయ . కలనాధారాయ .
కపర్దీశవరప్రదాయ . కరవీరప్రియప్రాణాయ . కరవీరప్రపూజనాయ .
కలాధారాయ . కాలకంఠాయ . కూటస్థాయ . కోటరాశ్రయాయ . కరుణాయ .
కరుణావాసాయ . కౌతుకినే . కాలికాపతయే నమః . 40

ఓం కఠినాయ నమః . కోమలాయ . కర్ణాయ . కృత్తివాసకలేవరాయ . కలానిధయే.
కీర్తినాథాయ . కామేన . హృదయంగమాయ . కృష్ణాయ . కాశీపతయే . కౌలాయ .
కులచూడామణయే . కులాయ . కాలాంజనసమాకారాయ . కాలాంజననివాసనాయ .
కౌపీనధారిణే . కైవర్తాయ . కృతవీర్యాయ . కపిధ్వజాయ . కామరూపాయ .
కామగతయే నమః . 60

ఓం కామయోగపరాయణాయ నమః . కామసమ్మర్దనరతాయ . కామగృహనివాసనాయ .
కాలికారమణాయ . కాలీనాయకాయ . కాలికాప్రియాయ . కాలీశాయ .
కాలికాకాంతాయ . కల్పద్రుమలతామతాయ . కులటాలాపమధ్యస్థాయ .
కులటాసంగతోషితాయ . కులటాచుంబనోద్యుక్తాయ . కులటాకుచమర్దనాయ .
కేరలాచారనిపుణాయ . కేరలేంద్రగృహస్థితాయ . కస్తూరీతిలకానందాయ .
కస్తూరీతిలకప్రియాయ . కస్తూరీహోమసంతుష్టాయ . కస్తూరీతర్పణోద్యతాయ .
కస్తూరీమార్జనోద్యుక్తాయ నమః . 80

ఓం కస్తూరీకుండమజ్జనాయ నమః . కామినీపుష్పనిలయాయ .
కామినీపుష్పభూషణాయ . కామినీకుండసంలగ్నాయ . కామినీకుండమధ్యగాయ .
కామినీమానసారాధ్యాయ . కామినీమానతోషితాయ . కామమంజీరరణితాయ .
కామదేవప్రియాతురాయ . కర్పూరామోదరుచిరాయ . కర్పూరామోదధారణాయ .
కర్పూరమాలాఽఽభరణాయ . కూర్పరార్ణవమధ్యగాయ . క్రకసాయ . క్రకసారాధ్యాయ .
కలాపపుష్పరూపకాయ . కుశలాయ . కుశలాకర్ణయే . కుక్కురాసంగతోషితాయ .
కుక్కురాలయమధ్యస్థాయ నమః . 100

ఓం కాశ్మీరకరవీరభృతే నమః . కూటస్థాయ . క్రూరదృష్టయే.
కేశవాసక్తమానసాయ . కుంభీనసవిభూషాఢ్యాయ . కుంభీనసవధోద్యతాయ నమః .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon