రసేశ్వర స్తుతి

భానుసమానసుభాస్వరలింగం సజ్జనమానసభాస్కరలింగం|
సురవరదాతృసురేశ్వరలింగం తత్ ప్రణమామి రసేశ్వరలింగం|
ఛత్రపతీంద్రసుపూజితలింగం రౌప్యఫణీంద్రవిభూషితలింగం|
గ్రామ్యజనాశ్రితపోషకలింగం తత్ ప్రణమామి రసేశ్వరలింగం|
బిల్వతరుచ్ఛదనప్రియలింగం కిల్బిషదుష్ఫలదాహకలింగం|
సేవితకష్టవినాశనలింగం తత్ ప్రణమామి రసేశ్వరలింగం|
అబ్జభగాగ్నిసులోచనలింగం శబ్దసముద్భవహేతుకలింగం|
పార్వతిజాహ్నవిసంయుతలింగం తత్ ప్రణమామి రసేశ్వరలింగం|
గంధితచందనచర్చితలింగం వందితపాదసరోరుహలింగం|
స్కందగణేశ్వరభావితలింగం తత్ ప్రణమామి రసేశ్వరలింగం|
పామరమానవమోచకలింగం సకలచరాచరపాలకలింగం|
వాజిజచామరవీజితలింగం తత్ ప్రణమామి రసేశ్వరలింగం|
స్తోత్రమిదం ప్రణిపత్య రసేశం యః పఠతి ప్రతిఘస్రమజస్రం|
సో మనుజః శివభక్తిమవాప్య బ్రహ్మపదం లభతేఽప్యపవర్గం|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |