శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం

 

Video - Shiva Panchakshara Nakshatramala Stotram 

 

Shiva Panchakshara Nakshatramala Stotram

 

శ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ
ధామలేశధూతకోకబంధవే నమః శివాయ.
నామశేషితానమద్భవాంధవే నమః శివాయ
పామరేతరప్రధానబంధవే నమః శివాయ.
కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
శూలభిన్నదుష్టదక్షపాల తే నమః శివాయ.
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ.
ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ
దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ.
సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమః శివాయ.
ఆపదద్రిభేదటంకహస్త తే నమః శివాయ
పాపహారిదివ్యసింధుమస్త తే నమః శివాయ.
పాపదారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోషఖండనప్రశస్త తే నమః శివాయ.
వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ
హేమమేదినీధరేంద్రచాప తే నమః శివాయ.
నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ
కామనైకతానహృష్టురాప తే నమః శివాయ.
బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ
జిహ్మగేంద్రకుండలప్రసిద్ధ తే నమః శివాయ.
బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ
జిమ్హకాలదేహదత్తపద్ధతే నమః శివాయ.
కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ
సామగానజాయమానశర్మణే నమః శివాయ.
హేమకాంతిచాకచక్యవర్మణే నమః శివాయ
సామజాసురాంగలబ్ధచర్మణే నమః శివాయ.
జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ
చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ.
మన్మనోరథావపూరకారిణే నమః శివాయ
సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ.
యక్షరాజబంధవే దయాలవే నమః శివాయ
దక్షపాణిశోభికాంచనాలవే నమః శివాయ.
పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ
అక్షిపాల వేదపూతతాలవే నమః శివాయ.
దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ.
దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ
ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ.
రాజతాచలేంద్రసానువాసినే నమః శివాయ
రాజమాననిత్యమందహాసినే నమః శివాయ.
రాజకోరకావతంసభాసినే నమః శివాయ
రాజరాజమిత్రతాప్రకాశినే నమః శివాయ.
దీనమానవాలికామధేనవే నమః శివాయ
సూనబాణదాహకృత్కృశానవే నమః శివాయ.
స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ
దానవాంధకారచండభానవే నమః శివాయ.
సర్వమంగలాకుచాగ్రశాయినే నమః శివాయ
సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ.
పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ
సర్వమన్మనోజభంగదాయినే నమః శివాయ.
స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ
మారకందసారవర్షిభాషిణే నమః శివాయ.
ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ
నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ.
సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ
పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ.
దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ
శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ.
పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ
దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ.
మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ
స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ.
మంగలప్రదాయ గోతురంగ తే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగ తే నమః శివాయ.
సంగరప్రవృత్తవైరిభంగ తే నమః శివాయ
అంగజారయే కరేకురంగ తే నమః శివాయ.
ఈహితక్షణప్రదానహేతవే నమః శివాయ
ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ.
దేహకాంతిధూతరౌప్యధాతవే నమః శివాయ
గేహదుఃఖపుంజధూమకేతవే నమః శివాయ.
త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ
దక్షసప్తతంతునాశదక్ష తే నమః శివాయ.
ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ
రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ.
న్యంకుపాణయే శివంకరాయ తే నమః శివాయ
సంకటాబ్ధితీర్ణకింకరాయ తే నమః శివాయ.
పంకభీషితాభయంకరాయ తే నమః శివాయ
పంకజాననాయ శంకరాయ తే నమః శివాయ.
కర్మపాశనాశ నీలకంఠ తే నమః శివాయ
శర్మదాయ నర్యభస్మకంఠ తే నమః శివాయ.
నిర్మమర్షిసేవితోపకంఠ తే నమః శివాయ
కుర్మహే నతీర్నమద్వికుంఠ తే నమః శివాయ.
విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ
శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ.
ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ
కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ.
అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ
సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ.
స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ
విప్రడింభదర్శితార్ద్రభావ తే నమః శివాయ.
సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ
భావలభ్య తావకప్రసాద తే నమః శివాయ.
పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ
తావకాంఘ్రిభక్తదత్తమోద నమః శివాయ.
భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ
శక్తికల్పితప్రపంచభాగినే నమః శివాయ.
భక్తసంకటాపహారయోగినే నమః శివాయ
యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ.
అంతకాంతకాయ పాపహారిణే నమః శివాయ
శాంతమాయదంతిచర్మధారిణే నమః శివాయ.
సంతతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ
జంతుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ.
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరించితుండమాలినే నమః శివాయ.
లీలినే విశేషరుండమాలినే నమః శివాయ
శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ.
శివపంచాక్షరముద్రాం చతుష్పదోల్లాస- పద్యమణిఘటితాం.
నక్షత్రమాలికామిహ దధదుపకంఠం నరో భవేత్సోమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies