వైద్యేశ్వర అష్టక స్తోత్రం

మాణిక్యరజతస్వర్ణభస్మబిల్వాదిభూషితం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
దధిచందనమధ్వాజ్యదుగ్ధతోయాభిసేచితం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
ఉదితాదిత్యసంకాశం క్షపాకరధరం వరం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
లోకానుగ్రహకర్తారమార్త్తత్రాణపరాయణం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
జ్వరాదికుష్ఠపర్యంతసర్వరోగవినాశనం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
అపవర్గప్రదాతారం భక్తకామ్యఫలప్రదం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
సిద్ధసేవితపాదాబ్జం సిద్ధ్యాదిప్రదమీశ్వరం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
బాలాంబికాసమేతం చ బ్రాహ్మణైః పూజితం సదా|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
స్తోత్రం వైద్యేశ్వరస్యేదం యో భక్త్యా పఠతి ప్రభోః|
కృపయా దేవదేవస్య నీరోగో భవతి ధ్రువం|

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

80.8K

Comments Telugu

8qeuc
వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |