వైద్యనాథ స్తోత్రం

అచికిత్సచికిత్సాయ ఆద్యంతరహితాయ చ.
సర్వలోకైకవంద్యాయ వైద్యనాథాయ తే నమః.
అప్రేమేయాయ మహతే సుప్రసన్నముఖాయ చ.
అభీష్టదాయినే నిత్యం వైద్యనాథాయ తే నమః.
మృత్యుంజయాయ శర్వాయ మృడానీవామభాగినే.
వేదవేద్యాయ రుద్రాయ వైద్యనాథాయ తే నమః.
శ్రీరామభద్రవంద్యాయ జగతాం హితకారిణే.
సోమార్ధధారిణే నిత్యం వైద్యనాథాయ తే నమః.
నీలకంఠాయ సౌమిత్రిపూజితాయ మృడాయ చ.
చంద్రవహ్న్యర్కనేత్రాయ వైద్యనాథాయ తే నమః.
శిఖివాహనవంద్యాయ సృష్టిస్థిత్యంతకారిణే.
మణిమంత్రౌషధీశాయ వైద్యనాథాయ తే నమః.
గృధ్రరాజాభివంద్యాయ దివ్యగంగాధరాయ చ.
జగన్మయాయ శర్వాయ వైద్యనాథాయ తే నమః.
కుజవేదవిధీంద్రాద్యైః పూజితాయ చిదాత్మనే.
ఆదిత్యచంద్రవంద్యాయ వైద్యనాథాయ తే నమః.
వేదవేద్య కృపాధార జగన్మూర్తే శుభప్రద.
అనాదివైద్య సర్వజ్ఞ వైద్యనాథ నమోఽస్తు తే.
గంగాధర మహాదేవ చంద్రవహ్న్యర్కలోచన.
పినాకపాణే విశ్వేశ వైద్యనాథ నమోఽస్తు తే.
వృషవాహన దేవేశ అచికిత్సచికిత్సక.
కరుణాకర గౌరీశ వైద్యనాథ నమోఽస్తు తే.
విధివిష్ణుముఖైర్దేవైరర్చ్య- మానపదాంబుజ.
అప్రమేయ హరేశాన వైద్యనాథ నమోఽస్తు తే.
రామలక్ష్మణసూర్యేందు- జటాయుశ్రుతిపూజిత.
మదనాంతక సర్వేశ వైద్యనాథ నమోఽస్తు తే.
ప్రపంచభిషగీశాన నీలకంఠ మహేశ్వర.
విశ్వనాథ మహాదేవ వైద్యనాథ నమోఽస్తు తే.
ఉమాపతే లోకనాథ మణిమంత్రౌషధేశ్వర.
దీనబంధో దయాసింధో వైద్యనాథ నమోఽస్తు తే.
త్రిగుణాతీత చిద్రూప తాపత్రయవిమోచన.
విరూపాక్ష జగన్నాథ వైద్యనాథ నమోఽస్తు తే.
భూతప్రేతపిశాచాదే- రుచ్చాటనవిచక్షణ.
కుష్ఠాదిసర్వరోగాణాం సంహర్త్రే తే నమో నమః.
జాడ్యంధకుబ్జాదే- ర్దివ్యరూపప్రదాయినే.
అనేకమూకజంతూనాం దివ్యవాగ్దాయినే నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |