గిరీశ స్తుతి

శివశర్వమపార- కృపాజలధిం
శ్రుతిగమ్యముమాదయితం ముదితం.
సుఖదం చ ధరాధరమాదిభవం
భజ రే గిరిశం భజ రే గిరిశం.
జననాయకమేక- మభీష్టహృదం
జగదీశమజం మునిచిత్తచరం.
జగదేకసుమంగల- రూపశివం
భజ రే గిరిశం భజ రే గిరిశం.
జటినం గ్రహతారకవృందపతిం
దశబాహుయుతం సితనీలగలం.
నటరాజముదార- హృదంతరసం
భజ రే గిరిశం భజ రే గిరిశం.
విజయం వరదం చ గభీరరవం
సురసాధునిషేవిత- సర్వగతిం.
చ్యుతపాపఫలం కృతపుణ్యశతం
భజ రే గిరిశం భజ రే గిరిశం.
కృతయజ్ఞసు- ముఖ్యమతుల్యబలం
శ్రితమర్త్య- జనామృతదానపరం.
స్మరదాహక- మక్షరముగ్రమథో
భజ రే గిరిశం భజ రే గిరిశం.
భువి శంకరమర్థదమాత్మవిదం
వృషవాహనమాశ్రమ- వాసమురం.
ప్రభవం ప్రభుమక్షయకీర్తికరం
భజ రే గిరిశం భజ రే గిరిశం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

97.8K

Comments Telugu

h27af
సులభంగా నావిగేట్ 😊 -హరీష్

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |