ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

 

Video - Dvadasha Jyotirlinga Stotram 

 

Dvadasha Jyotirlinga Stotram

 

సౌరాష్ట్రదైశే వసుధావకాశే
జ్యోతిర్మయం చంద్రకలావతమ్సం.
భక్తిప్రదానాయ కృతావతారం
తం సోమనాథం శరణం ప్రపద్యే.
శ్రీశైలశృంగే వివిధప్రసంగే
శేషాద్రిశృంగేఽపి సదా వసంతం.
తమర్జునం మల్లికపూర్వమేనం
నమామి సంసారసముద్రసేతుం.
అవంతికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానాం.
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాలమహం సురేశం.
కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ.
సదైవ మాంధాతృపురే వసంతం
ఓంకారమీశం శివమేకమీడే.
పూర్వోత్తరే పారలికాభిధానే
సదాశివం తం గిరిజాసమేతం.
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం సతతం నమామి.
ఆమర్దసంజ్ఞే నగరే చ రమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః.
సద్భుక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే.
సానందమానందవనే వసంతం
ఆనందకందం హతపాపవృందం.
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.
యో డాకినీశాకినికాసమాజే
నిషేవ్యమానః పిశితాశనైశ్చ.
సదైవ భీమాదిపదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి.
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే
నిబద్ధ్య సేతుం నిశి బిల్వపత్రైః.
శ్రీరామచంద్రేణ సమర్చితం తం
రామేశ్వరాఖ్యం సతతం నమామి.
సింహాద్రిపార్శ్వేఽపి తటే రమంతం
గోదావరీతీరపవిత్రదేశే.
యద్దర్శనాత్పాతకజాతనాశః
ప్రజాయతే త్ర్యంబకమీశమీడే.
హిమాద్రిపార్శ్వేఽపి తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః.
సురాసురైర్యక్షమహోరగాద్యైః
కేదారసంజ్ఞం శివమీశమీడే.
ఏలాపురీరమ్యశివాలయేఽస్మిన్
సముల్లసంతం త్రిజగద్వరేణ్యం.
వందే మహోదారతరస్వభావం
సదాశివం తం ధిషణేశ్వరాఖ్యం.
ఏతాని లింగాని సదైవ మర్త్యాః
ప్రాతః పఠంతోఽమలమానసాశ్చ.
తే పుత్రపౌత్రైశ్చ ధనైరుదారైః
సత్కీర్తిభాజః సుఖినో భవంతి.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |