Special - Vidya Ganapathy Homa - 26, July, 2024

Seek blessings from Vidya Ganapathy for academic excellence, retention, creative inspiration, focus, and spiritual enlightenment.

Click here to participate

కాశీ విశ్వనాథ సుప్రభాత స్తోత్రం

స్నానాయ గాంగసలిలేఽథ సమర్చనాయ విశ్వేశ్వరస్య బహుభక్తజనా ఉపేతాః.
శ్రీకాలభైరవ లసంతి భవన్నిదేశం ఉత్తిష్ట దర్శయ దశాం తవ సుప్రభాతం.
యాగవ్రతాదిబహుపుణ్యవశం యథా త్వం పాపాత్మనామపి తథా సుగతిప్రదాఽసి.
కారుణ్యపూరమయి శైలసుతాసపత్ని మాతర్భగీరథసుతే తవ సుప్రభాతం.
దుగ్ధప్రవాహకమనీయతరంగభంగే పుణ్యప్రవాహపరిపాథితభక్తసంగే.
నిత్యం తపస్విజనసేవితపాదపద్మే గంగే శరణ్యశివదే తవ సుప్రభాతం.
వారాణసీస్థితగజానన ధుంఢిరాజ సంప్రార్థితేఽష్టఫలదానసమర్థమూర్తే.
ఉత్తిష్ట విఘ్నవిరహాయ భజామహే త్వాం శ్రీపార్వతీతనయ భోస్తవ సుప్రభాతం.
పూజాస్పద ప్రథమమేవ సురేశు మధ్యే సంపూరణే కుశల భక్తమనోరథానాం.
గీర్వాణబృందపరిపూజితపాదపద్మ సంజాయతాం గణపతే తవ సుప్రభాతం.
కాత్యాయనీ ప్రమథనాథశరీరభాగే భక్తాలిగీతముఖరీకృతపాదపద్మే.
బ్రహ్మాదిదేవగణవందితదివ్యశౌర్యే శ్రీవిశ్వనాథదయితే తవ సుప్రభాతం
ప్రాతః ప్రసీద విమలే కమలాయతాక్షి కారుణ్యపూర్ణహృదయే నమతాం శరణ్యే.
నిర్ధూతపాపనిచయే సురపూజితాంఘ్రే శ్రీవిశ్వనాథదయితే తవ సుప్రభాతం.
సస్యానుకూలజలవర్షణకార్యహేతోః శాకంభరీతి తవ నామ భువి ప్రసిద్దం.
సస్యాతిజాతమిహ శుష్యతి చాన్నపూర్ణే ఉత్తిష్ట సర్వఫలదే తవ సుప్రభాతం.
సర్వోత్తమం మానవజన్మ లబ్ధ్వా హినస్తి జీవాన్ భువి మర్త్యవర్గః.
తద్దారణాయాశు జహీహి నిద్రాం దేవ్యన్నపూర్ణే తవ సుప్రభాతం.
శ్రీకంఠ కంఠధృతపన్నగ నీలకంఠ సోత్కంఠభక్తనివహోపహితోపకంఠ.
ఉత్తిష్ట సర్వజనమంగలసాధనాయ విశ్వప్రజాప్రథితభద్ర జహీహి నిద్రాం.
గంగాధరాద్రితనయాప్రియ శాంతమూర్తే వేదాంతవేద్య సకలేశ్వర విశ్వమూర్తే.
కూటస్థనిత్య నిఖిలాగమగీతకీర్తే దేవాసురార్చిత విభో తవ సుప్రభాతం.
శ్రీవిశ్వనాథకరుణామృతపూర్ణసింధో శీతాంశుఖండసమలంకృతభవ్యచూడ.
భస్మాంగరాగపరిశోభితసర్వదేహ వారాణసీపురపతే తవ సుప్రభాతం.
దేవాదిదేవ త్రిపురాంతక దివ్యభావ గంగాధర ప్రమథవందిత సుందరాంగ.
నాగేంద్రహార నతభక్తభయాపహార వారాణసీపురపతే తవ సుప్రభాతం.
వేదాంతశాస్త్రవిశదీకృతదివ్యమూర్తే ప్రత్యూషకాలమునిపుంగవగీతకీర్తే.
త్వయ్యర్పితార్జితసమస్తసురక్షణస్య వారాణసీపురపతే తవ సుప్రభాతం.
కైలాసవాసమునిసేవితపాదపద్మ గంగాజలౌఘపరిషిక్తజటాకలాప.
వాచామగోచరవిభో జటిలత్రినేత్ర వారాణసీపురపతే తవ సుప్రభాతం.
శ్రీపార్వతీహృదయవల్లభ పంచవక్త్ర శ్రీనీలకంఠ నృకపాలకలాపమాల.
శ్రీవిశ్వనాథమృదుపంకజమంజుపాద శ్రీకాశికాపురపతే తవ సుప్రభాతం.
కాశీ త్రితాపహరణీ శివసద్మభూతా శర్మేశ్వరీ త్రిజగతాం సుపురీషు హృద్యా.
విద్యాకలాసు నవకౌశలదానశీలా శ్రీకాశికాపురపతే తవ సుప్రభాతం.
శ్రీవిశ్వనాథ తవ పాదయుగం స్మరామి గంగామఘాపహరణీం శిరశా నమామి.
వాచం తవైవ యశసాఽనఘ భూషయామి వారాణసీపురపతే తవ సుప్రభాతం.
నారీనతేశ్వరయుతం నిజచారురూపం స్త్రీగౌరవం జగతి వర్ధయితుం తనోషి.
గంగాం హి ధారయసి మూర్ధ్ని తథైవ దేవ వారాణసీపురపతే తవ సుప్రభాతం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

24.6K
1.1K

Comments Telugu

h8nuv
సులభంగా నావిగేట్ 😊 -హరీష్

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |