Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

దారిద్ర్య దహన శివ స్తోత్రం

63.6K
9.5K

Comments Telugu

mjshj
చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

Read more comments

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ
కర్ణామృతాయ శశిశేఖరభూషణాయ.
కర్పూరకుందధవలాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
గౌరీప్రియాయ రజనీశకలాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ.
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
హ్యుగ్రాయ దుర్గభవసాగరతారణాయ.
జ్యోతిర్మయాయ పునరుద్భవవారణాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
చర్మంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుండలమండితాయ.
మంజీరపాదయుగలాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండనాయ.
ఆనందభూమివరదాయ తమోహరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
భానుప్రియాయ దురితార్ణవతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ.
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నగరాజనికేతనాయ.
పుణ్యాయ పుణ్యచరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ.
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
గౌరీవిలాసభువనాయ మహోదరాయ
పంచాననాయ శరణాగతరక్షకాయ.
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon