Sitarama Homa on Vivaha Panchami - 6, December

Vivaha panchami is the day Lord Rama and Sita devi got married. Pray for happy married life by participating in this Homa.

Click here to participate

అరుణాచలేశ్వర అష్టోత్తర శతనామావలి

 

 ఓం అఖండజ్యోతిస్వరూపాయ నమః .. 1
ఓం అరుణాచలేశ్వరాయ నమః .
ఓం ఆదిలింగాయ నమః .
ఓం బ్రహ్మమురారీసురార్చితాయ నమః .
ఓం అరుణగిరిరూపాయ నమః .
ఓం సిద్ధిరూపాయ నమః .
ఓం అరుణాద్రిశిఖరవాసాయ నమః .
ఓం హృదయనటేశ్వరాయ నమః .
ఓం ఆత్మనే నమః .
ఓం అర్ధనారీశ్వరాయ నమః .. 10
ఓం శక్తిసమన్వితాయ నమః .
ఓం ఆదిగురుమూర్తయే నమః .
ఓం సృష్టిస్థితిలయకరణాయ నమః .
ఓం సచ్చిదానందస్వరూపాయ నమః .
ఓం కరుణామూర్తసాగరాయ నమః .
ఓం ఆద్యంతరహితాయ నమః .
ఓం విశ్వేశ్వరాయ నమః .
ఓం విశ్వరూపాయ నమః .
ఓం విశ్వవంద్యాయ నమః .
ఓం అష్టదారిద్ర్యవినాశకాయ నమః .. 20
ఓం నరకాంతకకారణాయ నమః .
ఓం జటాధరాయ నమః .
ఓం గౌరీప్రియాయ నమః .
ఓం కాలాంతకాయ నమః .
ఓం గంగాధరాయ నమః .
ఓం గజరాజవిమర్దనాయ నమః .
ఓం భక్తిప్రియాయ నమః .
ఓం భవరోగభయాపహాయ నమః .
ఓం శంకరాయ నమః .
ఓం మణికుండలమండితాయ నమః .. 30
ఓం చంద్రశేఖరాయ నమః .
ఓం ముక్తిదాయకాయ నమః .
ఓం సర్వాధారాయ నమః .
ఓం శివాయ నమః .
ఓం జన్మదుఃఖవినాశకాయ నమః .
ఓం కామదహనాయ నమః .
ఓం రావణదర్పవినాశకాయ నమః .
ఓం సుగంధలేపితాయ నమః .
ఓం సిద్ధసురాసురవందితాయ నమః .
ఓం దక్షసుయజ్ఞవినాశకాయ నమః .. 40
ఓం పంకజహరసుశోభితాయ నమః .
ఓం సంచితపాపవినాశకాయ నమః .
ఓం గౌతమాదిమునిపూజితాయ నమః .
ఓం నిర్మలాయ నమః .
ఓం పరబ్రహ్మణే నమః .
ఓం మహాదేవాయ నమః .
ఓం త్రిశూలధరాయ నమః .
ఓం పార్వతీహృదయవల్లభాయ నమః .
ఓం ప్రమథనాథాయ నమః .
ఓం వామదేవాయ నమః .. 50
ఓం రుద్రాయ నమః .
ఓం శ్రీనీలకంఠాయ నమః .
ఓం ఋషభధ్వజాయ నమః .
ఓం ఋషభవాహనాయ నమః .
ఓం పంచవక్త్రాయ నమః .
ఓం పశుపతే నమః .
ఓం పశుపాశవిమోచకాయ నమః .
ఓం సర్వజ్ఞాయ నమః .
ఓం భస్మాంగరాగాయ నమః .
ఓం నృకపాలకలాపమాలాయ నమః .. 60
ఓం మృత్యుంజయాయ నమః .
ఓం త్రినయనాయ నమః .
ఓం త్రిగుణాతీతాయ నమః .
ఓం త్రిభువనేశ్వరాయ నమః .
ఓం నారాయణప్రియాయ నమః .
ఓం సగుణాయ నమః .
ఓం నిర్గుణాయ నమః .
ఓం మహేశ్వరాయ నమః .
ఓం పూర్ణరూపాయ నమః .
ఓం ఓంకారరూపాయ నమః .. 70
ఓం ఓంకారవేద్యాయ నమః .
ఓం తుర్యాతీతాయ నమః .
ఓం అద్వైతాయ నమః .
ఓం తపోగమ్యాయ నమః .
ఓం శ్రుతిజ్ఞానగమ్యాయ నమః .
ఓం జ్ఞానస్వరూపాయ నమః .
ఓం దక్షిణామూర్తయే నమః .
ఓం మౌనముద్రాధరాయ నమః .
ఓం మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వాయ నమః .
ఓం చిన్ముద్రాయ నమః .. 80
ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః .
ఓం జ్ఞానవైరాగ్యసిద్ధిప్రదాయ నమః .
ఓం సహజసమాధిస్థితాయ నమః .
ఓం హంసైకపాలధరాయ నమః .
ఓం కరిచర్మాంబరధరాయ నమః .
ఓం శ్రీరమణప్రియాయ నమః .
ఓం అచలాయ నమః .
ఓం శ్రీలక్ష్మణప్రియాయ నమః .
ఓం చిన్మయాయ నమః .
ఓం శ్రీశారదాప్రియాయ నమః .. 90
ఓం గౌరివదనాబ్జవృందసూర్యాయ నమః .
ఓం నాగేంద్రహారాయ నమః .
ఓం యక్షస్వరూపాయ నమః .
ఓం భుక్తిముక్తిప్రదాయ నమః .
ఓం సర్వసుందరాయ నమః .
ఓం శరణాగతవత్సలాయ నమః .
ఓం సర్వభూతాత్మనే నమః .
ఓం మృత్యోర్మృత్యుస్వరూపాయ నమః .
ఓం దిగంబరాయ నమః .
ఓం దేశకాలాతీతాయ నమః .. 100
ఓం మహాపాపహరాయ నమః .
ఓం నిత్యాయ నమః .
ఓం నిరాశ్రయాయ నమః .
ఓం నిత్యశుద్ధాయ నమః .
ఓం నిశ్చింతాయ నమః .
ఓం మనోవాచామగోచరాయ నమః .
ఓం శివజ్ఞానప్రదాయ నమః .
ఓం శాశ్వతాయ నమః .. 108

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...