Special Homa on Gita Jayanti - 11, December

Pray to Lord Krishna for wisdom, guidance, devotion, peace, and protection by participating in this Homa.

Click here to participate

రసేశ్వర అష్టక స్తోత్రం

భక్తానాం సర్వదుఃఖజ్ఞం తద్దుఃఖాదినివారకం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
భస్మబిల్వార్చితాంగం చ భుజంగోత్తమభూషణం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
విపత్సు సుజనత్రాణం సర్వభీత్యచలాశనిం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
శివరాత్రిదినే శశ్వదారాత్రం విప్రపూజితం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
అభివాద్యం జనానందకందం వృందారకార్చితం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
గుడాన్నప్రీతచిత్తం చ శివరాజగఢస్థితం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
ఋగ్యజుఃసామవేదజ్ఞై రుద్రసూక్తేన సేచితం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
భక్తవత్సలమవ్యక్తరూపం వ్యక్తస్వరూపిణం|
పాతాలజహ్నుతనయాతీరే వందే రసేశ్వరం|
రసేశ్వరస్య సాన్నిధ్యే యః పఠేత్ స్తోత్రముత్తమం|
రసేశ్వరస్య భక్త్యా స భుక్తిం ముక్తిం చ విందతి|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

77.4K
11.6K

Comments Telugu

Security Code
00911
finger point down
Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...