Rinahara Ganapathy Homa for Relief from Debt - 17, November

Pray for relief from debt by participating in this Homa.

Click here to participate

శివ తాండవ స్తోత్రం

జటాటవీగలజ్జల- ప్రవాహపావితస్థలే
గలేఽవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం.
డమడ్డమడ్డమడ్డమన్నినాద- వడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివం.
జటాకటాహసంభ్రమ- భ్రమన్నిలింపనిర్ఝరీ-
విలోలవీచివల్లరీ- విరాజమానమూర్ధని.
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట- పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ.
ధరాధరేంద్రనందినీ- విలాసబంధుబంధుర-
స్ఫురద్దిగంతసంతతి- ప్రమోదమానమానసే.
కృపాకటాక్షధోరణీ- నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.
జటాభుజంగపింగల- స్ఫురత్ఫణామణిప్రభా-
కదంబకుంకుమద్రవ- ప్రలిప్తదిగ్వధూముఖే.
మదాంధసింధుర- స్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి.
సహస్రలోచనప్రభృత్యశేష- లేఖశేఖర-
ప్రసూనధూలిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః.
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః.
లలాటచత్వరజ్వలద్ధనంజయ- స్ఫులింగభా-
నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం.
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదే శిరోజటాలమస్తు నః.
కరాలభాలపట్టికా- ధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాహుతీకృత- ప్రచండపంచసాయకే.
ధరాధరేంద్రనందినీ- కుచాగ్రచిత్రపత్రక-
ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ.
నవీనమేఘమండలీ- నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః- ప్రబంధబద్ధకంధరః.
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కలానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః.
ప్రఫుల్లనీలపంకజ- ప్రపంచకాలిమప్రభా-
వలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరం.
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే.
అఖర్వసర్వమంగలా- కలాకదంబమంజరీ-
రసప్రవాహమాధురీ- విజృంభణామధువ్రతం.
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే.
జయత్వదభ్రవిభ్రమ- భ్రమద్భుజంగమశ్వస-
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలభాలహవ్యవాట్.
ధిమిద్ధిమిద్ధిమి- ధ్వనన్మృదంగతుంగమంగల
ధ్వనిక్రమప్రవర్తితప్రచండ- తాండవః శివః.
దృషద్విచిత్రతల్పయోర్భుజంగ- మౌక్తికస్రజో-
ర్గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః.
తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే.
కదా నిలింపనిర్ఝరీ- నికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరః స్థమంజలిం వహన్.
విముక్తలోలలోచనో లలామభాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం.
నిలింపనాథనాగరీకదంబ- మౌలిమల్లికా-
నిగుంఫనిర్భరక్షరన్- మధూష్ణికామనోహరః.
తనోతు నో మనోముదం వినోదినీమహర్నిశం
పరశ్రియః పరం పదంతదంగజత్విషాం చయః.
ప్రచండవాడవానలప్రభా- శుభప్రచారణీ
మహాష్టసిద్ధికామినీ- జనావహూతజల్పనా.
విముక్తవామలోచనావివాహ- కాలికధ్వనిః
శివేతి మంత్రభూషణో జగజ్జయాయ జాయతాం.
ఇదం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతం.
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాఽన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం.
పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే.
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు:.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

95.9K
14.4K

Comments Telugu

Security Code
74544
finger point down
వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon