Special - Hanuman Homa - 16, October

Praying to Lord Hanuman grants strength, courage, protection, and spiritual guidance for a fulfilled life.

Click here to participate

అష్టమూర్తి శివ స్తోత్రం

45.3K
6.8K

Comments Telugu

Security Code
72692
finger point down
చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

Read more comments

త్వం భాభిరాభిరభిభూయ తమః సమస్త-
మస్తం నయస్యభిమతాని నిశాచరాణాం.
దేదీప్యసే దివమణే గగనే హితాయ
లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే.
లోకేఽతివేలమతివేలమహామహోభిర్-
నిర్భాసితౌ చ గగనేఽఖిలలోకనేత్రః.
విద్రావితాఖిలతమాః సుతమో హిమాంశో
పీయూషపూరపరిపూరిత తన్నమస్తే.
త్వం పావనే పథి సదాగతిరప్యుపాస్యః
కస్త్వాం వినా భువనజీవన జీవతీహ.
స్తబ్ధప్రభంజనవివర్ధితసర్వజంతోః
సంతోషితాహికుల సర్వగ వై నమస్తే.
విశ్వైకపావక న తావకపావకైక-
శక్తే-ర్ఋతే మృతవతామృతదివ్యకాయం.
ప్రాణిష్యదో జగదహో జగదంతరాత్మం-
స్త్వం పావకః ప్రతిపదం శమదో నమస్తే.
పానీయరూప పరమేశ జగత్పవిత్ర
చిత్రాఽతిచిత్రసుచరిత్రకరోఽసి నూనం.
విశ్వం పవిత్రమమలం కిల విశ్వనాథ
పానీయగాహనత ఏతదతో నతోఽస్మి.
ఆకాశరూప బహిరంతరుతావకాశ-
దానాద్వికస్వరమిహేశ్వర విశ్వమేతత్.
త్వత్తః సదా సదయ సంశ్వసితి స్వభావాత్
సంకోచమేతి భవతోఽస్మి నతస్తతస్త్వాం.
విశ్వంభరాత్మక బిభర్షి విభోఽత్ర విశ్వం
కో విశ్వనాథ భవతోఽన్యతమస్తమోఽరిః.
స త్వం వినాశయ తమో మమ చాహిభూష
స్తవ్యాత్పరః పరపరం ప్రణతస్తతస్త్వాం.
ఆత్మస్వరూప తవరూపపరంపరాభి-
రాభిస్తతం హర చరాచరరూపేతత్.
సర్వాంతరాత్మనిలయ ప్రతిరూపరూప
నిత్యం నతోఽస్మి పరమాత్మజనోఽష్టమూర్తే.
ఇత్యష్టమూర్తిభిరిమాభిరబంధుబంధో
యుక్తః కరోషి ఖలు విశ్వజనీనమూర్తే.
ఏతత్తతం సువితతం ప్రణతప్రణీత
సర్వార్థసార్థపరమార్థ తతో నతోఽస్మి.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon