Pratyangira Homa for protection - 16, December

Pray for Pratyangira Devi's protection from black magic, enemies, evil eye, and negative energies by participating in this Homa.

Click here to participate

శివ వర్ణమాలా స్తోత్రం

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఇందుకలాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవితపాద శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఉరగాదిప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఋగ్వేదశ్రుతిమౌలివిభూషణ రవిచంద్రాగ్నిత్రినేత్ర శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ౠపమనాదిప్రపంచవిలక్షణ తాపనివారణతత్త్వ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఌంగస్వరూప సర్వబుధప్రియ మంగలమూర్తి మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ౡఊతాధీశ్వరరూపప్రియ శివ వేదాంతప్రియవేద్య శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఏకానేకస్వరూప విశ్వేశ్వర యోగిహృదిప్రియవాస శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఔరసలాలిత అంతకనాశన గౌరీసమేత మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
అంబరవాస చిదంబరనాయక తుంబురునారదసేవ్య శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
కమలాస్యార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఖడ్గశైలమృదుఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఘాతుకభంజన పాతకనాశన గౌరీసమేత గిరీశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఙశ్రితశ్రుతిమౌలివిభూషణ వేదస్వరూప విశ్వేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఛత్రకిరీటసుకుండలశోభిత పుత్రప్రియ భువనేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
జన్మజరామృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఝంకారాశ్రయ భృంగిరిటిప్రియ ఓంకారేశ మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
జ్ఞానాజ్ఞానవినాశక నిర్మల దీనజనప్రియ దీప్త శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
టంకాద్యాయుధధారణ సత్వర హ్రీంకారైద్య సురేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఠంకస్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
డంబవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయకసేవ్య శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ణలినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
తత్త్వమసీత్యాదివాక్యస్వరూపక నిత్యానంద మహేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
స్థావర జంగమ భువనవిలక్షణ భావుకమునివర సేవ్య శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
దుఃఖవినాశక దలితమనోన్మన చందనలేపిత చరణ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ధరణీధర శుభధవలవిభాస్వర ధనదాదిప్రియ దాన శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
నానామణిగణభూషణ నిర్గుణ నటజనసుప్రియనాట్య శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృతశివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
బంధవినాశన బృహదీశామరస్కందాదిప్రియ కనకశివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
భస్మవిలోపన భవభయనాశన విస్మయరూప విశ్వేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
మన్మథనాశన మధుపానప్రియ మందరపర్వతవాస శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
యతిజనహృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్యాది సురేశ శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
రామేశ్వరరమణీయముఖాంబుజ సోమశేఖర సుకృతి శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
లంకాధీశ్వరసురగణసేవిత లావణ్యామృతలసిత శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాదివిభూష శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
శాంతిస్వరూప జగత్త్రయచిన్మయ కాంతిమతీప్రియ కనకశివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాదిసమేత శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
సంసారార్ణవనాశన శాశ్వత సాధుహృదిప్రియవాస శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
హర పురుషోత్తమ అద్వైతామృతపూర్ణ మురారిసుసేవ్య శివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
లాలితభక్తజనేశ నిజేశ్వర కామనటేశ్వర కామశివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..
క్షరరూపాదిప్రియాన్విత సుందర సాక్షిజగత్త్రయస్వామిశివ .
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ..

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

73.3K
11.0K

Comments Telugu

Security Code
26826
finger point down
రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...