ఓం శ్రీచిదంబరేశ్వరాయ నమః .
ఓం శంభవే నమః .
ఓం నటేశాయ నమః .
ఓం నటనప్రియాయ నమః .
ఓం అపస్మారహారాయ నమః .
ఓం హంసాయ నమః .
ఓం నృత్తరాజాయ నమః .
ఓం సభాపతయే నమః .
ఓం పుండరీకపురాధీశాయ నమః .
ఓం శ్రీమద్ధేమసభేశాయ నమః .
ఓం శివాయ నమః .
ఓం చిదంబరమనవే నమః .
ఓం మంత్రమూర్తయే నమః .
ఓం హరిప్రియాయ నమః .
ఓం ద్వాదశాంతఃస్థితాయ నమః .
ఓం నృత్తాయ నమః .
ఓం నృత్తమూర్తయే నమః .
ఓం పరాత్పరాయ నమః .
ఓం పరానందాయ నమః .
ఓం పరంజ్యోతిషే నమః .
ఓం ఆనందాయ నమః .
ఓం విబుధేశ్వరాయ నమః .
ఓం పరప్రకాశాయ నమః .
ఓం నృత్తాంగాయ నమః .
ఓం నృత్తపాదాయ నమః .
ఓం త్రిలోచనాయ నమః .
ఓం వ్యాఘ్రపాదప్రియాయ నమః .
ఓం మంత్రరాజాయ నమః .
ఓం తిల్వవనేశ్వరాయ నమః .
ఓం హరాయ నమః .
ఓం రత్నసభానాథాయ నమః .
ఓం పతంజలివరప్రదాయ నమః .
ఓం మంత్రవిగ్రహాయ నమః .
ఓంఓంకారాయ నమః .
ఓం శంకరాయ నమః .
ఓం చంద్రశేఖరాయ నమః .
ఓం నీలకంఠాయ నమః .
ఓం లలాటాక్షాయ నమః .
ఓం వహ్నిహస్తాయ నమః .
ఓం మహేశ్వరాయ నమః .
ఓం ఆనందతాండవాయ నమః .
ఓం శ్వేతాయ నమః .
ఓం గంగాధరాయ నమః .
ఓం జటాధరాయ నమః .
ఓం చక్రేశాయ నమః .
ఓం కుంచితపాదాయ నమః .
ఓం శ్రీచక్రాంగాయ నమః .
ఓం అభయప్రదాయ నమః .
ఓం మణినూపురపాదాబ్జాయ నమః .
ఓం త్రిపురావల్లభేశ్వరాయ నమః .
ఓం బీజహస్తాయ నమః .
ఓం చక్రనాథాయ నమః .
ఓం బిందుత్రికోణవాసకాయ నమః .
ఓం పాంచభౌతికదేహాంకాయ నమః .
ఓం పరమానందతాండవాయ నమః .
ఓం భుజంగభూషణాయ నమః .
ఓం మనోహరాయపంచదశాక్షరాయ నమః .
ఓం విశ్వేశ్వరాయ నమః .
ఓం విరూపాక్షాయ నమః .
ఓం విశ్వాతీతాయ నమః .
ఓం జగద్గురవే నమః .
ఓం త్రిచత్వారింశత్కోణాంగాయ నమః .
ఓం ప్రభాచక్రేశ్వరాయ నమః .
ఓం ప్రభవే నమః .
ఓం నవావరణచక్రేశ్వరాయ నమః .
ఓం నవచక్రేశ్వరీప్రియాయ నమః .
ఓం నాట్యేశ్వరాయ నమః .
ఓం సభానథాయ నమః .
ఓం సింహవర్మాప్రపూజితాయ నమః .
ఓం భీమాయ నమః .
ఓం క్లీంకారనాయకాయ నమః .
ఓం ఐంకారరుద్రాయ నమః .
ఓం త్రిశివాయ నమః .
ఓం తత్త్వాధీశాయ నమః .
ఓం నిరంజనాయ నమః .
ఓం రామాయ నమః .
ఓం అనంతాయ నమః .
ఓం తత్త్వమూర్తయే నమః .
ఓం రుద్రాయ నమః .
ఓం కాలాంతకాయ నమః .
ఓం అవ్యయాయ నమః .
ఓం ఓంకారశంభవే నమః .
ఓం అవ్యక్తాయ నమః .
ఓం త్రిగుణాయ నమః .
ఓం చిత్ప్రకాశాయ నమః .
ఓం సౌంకారసోమాయ నమః .
ఓం తత్త్వజ్ఞాయ నమః .
ఓం అఘోరాయ నమః .
ఓం దక్షాధ్వరాంతకాయ నమః .
ఓం కామారయే నమః .
ఓం గజసంహర్త్రే నమః .
ఓం వీరభద్రాయ నమః .
ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః .
ఓం సదాశివాయ నమః .
ఓం భిక్షాటనాయ నమః .
ఓం కృచ్ఛ్రగతప్రియాయ నమః .
ఓం కంకాలభైరవాయ నమః .
ఓం నృసింహగర్వహరణాయ నమః .
ఓం భద్రకాలీమదాంతకాయ నమః .
ఓం నిర్వికల్పాయ నమః .
ఓం నిరాకారాయ నమః .
ఓం నిర్మలాంగాయ నమః .
ఓం నిరామయాయ నమః .
ఓం బ్రహ్మవిష్ణుప్రియాయ నమః .
ఓం ఆనందనటేశాయ నమః .
ఓం భక్తవత్సలాయ నమః .
ఓం శ్రీమత్తత్పరసభానాథాయ నమః .
ఓం శివకామీమనోహరాయ నమః .
ఓం చిదేకరససంపూర్ణాయ శ్రీశివాయ మహేశ్వరాయ నమః .
శబరి గిరీశ అష్టకం
మమ హృదిస్థితం ధ్వాంతరం తవ నాశయద్విదం స్కందసోదర. కాంతగి....
Click here to know more..హనుమత్ స్తవం
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదం. ఉద్యదాదిత్యసంకా....
Click here to know more..సానుకూల శక్తి కోసం దుర్గా మంత్రం
ఓం క్లీం సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే . శరణ్యే ....
Click here to know more..