ద్వాదశ జ్యోతిర్లింగ స్తుతి

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం.
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారమమరేశ్వరం.
పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం.
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే.
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గోమతీతటే.
హిమాలయే తు కేదారం ఘుశ్మేశం చ శివాలయే.
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నరః.
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
ఏతేశాం దర్శనాదేవ పాతకం నైవ తిష్ఠతి.
కర్మక్షయో భవేత్తస్య యస్య తుష్టా మహేశ్వరాః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

93.5K
1.2K

Comments Telugu

qzawc
వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |