శివ నామావలి అష్టక స్తోత్రం

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో.
భూతేశ భీతభయసూదన మామనాథం
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌలే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప.
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ.
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
హే విశ్వనాథ శివ శంకర దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ.
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ.
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాలో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ.
భస్మాంగరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస.
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ.
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో
సంసారదుఃఖ- గహనాజ్జగదీశ రక్ష.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Recommended for you

సిద్ధి లక్ష్మీ స్తోత్రం

సిద్ధి లక్ష్మీ స్తోత్రం

యాః శ్రీః పద్మవనే కదంబశిఖరే భూపాలయే కుంజరే శ్వేతే చాశ్వయుతే వృషే చ యుగలే యజ్ఞే చ యూపస్థితా. శంఖే దేవకులే సురేంద్రభవనే గంగాతటే గోకులే యా శ్రీస్తిష్ఠతి సర్వదా మమ గృహే భూయాత్ సదా నిశ్చలా. యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ గంభీరావర్తనాభిః స్తనభరన

Click here to know more..

లలితా పుష్పాంజలి స్తోత్రం

లలితా పుష్పాంజలి స్తోత్రం

సమస్తమునియక్ష- కింపురుషసిద్ధ- విద్యాధర- గ్రహాసురసురాప్సరో- గణముఖైర్గణైః సేవితే. నివృత్తితిలకాంబరా- ప్రకృతిశాంతివిద్యాకలా- కలాపమధురాకృతే కలిత ఏష పుష్పాంజలిః. త్రివేదకృతవిగ్రహే త్రివిధకృత్యసంధాయిని త్రిరూపసమవాయిని త్రిపురమార్గసంచారిణి. త్రిలోచనకుటుంబిని త్ర

Click here to know more..

చందమామ - February - 1963

చందమామ - February - 1963

Click here to know more..

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |