శివ షట్క స్తోత్రం

అమృతబలాహక- మేకలోకపూజ్యం
వృషభగతం పరమం ప్రభుం ప్రమాణం.
గగనచరం నియతం కపాలమాలం
శివమథ భూతదయాకరం భజేఽహం.
గిరిశయమాదిభవం మహాబలం చ
మృగకరమంతకరం చ విశ్వరూపం.
సురనుతఘోరతరం మహాయశోదం
శివమథ భూతదయాకరం భజేఽహం.
అజితసురాసురపం సహస్రహస్తం
హుతభుజరూపచరం చ భూతచారం.
మహితమహీభరణం బహుస్వరూపం
శివమథ భూతదయాకరం భజేఽహం.
విభుమపరం విదితదం చ కాలకాలం
మదగజకోపహరం చ నీలకంఠం.
ప్రియదివిజం ప్రథితం ప్రశస్తమూర్తిం
శివమథ భూతదయాకరం భజేఽహం.
సవితృసమామిత- కోటికాశతుల్యం
లలితగుణైః సుయుతం మనుష్బీజం.
శ్రితసదయం కపిలం యువానముగ్రం
శివమథ భూతదయాకరం భజేఽహం.
వరసుగుణం వరదం సపత్ననాశం
ప్రణతజనేచ్ఛితదం మహాప్రసాదం.
అనుసృతసజ్జన- సన్మహానుకంపం
శివమథ భూతదయాకరం భజేఽహం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

18.1K

Comments Telugu

5aqsm
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |