Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

కేదారనాథ స్తోత్రం

కేయూరభూషం మహనీయరూపం
రత్నాంకితం సర్పసుశోభితాంగం .
సర్వేషు భక్తేషు దయైకదృష్టిం
కేదారనాథం భజ లింగరాజం ..
త్రిశూలినం త్ర్యంబకమాదిదేవం
దైతేయదర్పఘ్నముమేశితారం .
నందిప్రియం నాదపితృస్వరూపం
కేదారనాథం భజ లింగరాజం ..
కపాలినం కీర్తివివర్ధకం చ
కందర్పదర్పఘ్నమపారకాయం.
జటాధరం సర్వగిరీశదేవం
కేదారనాథం భజ లింగరాజం ..
సురార్చితం సజ్జనమానసాబ్జ-
దివాకరం సిద్ధసమర్చితాంఘ్రిం
రుద్రాక్షమాలం రవికోటికాంతిం
కేదారనాథం భజ లింగరాజం ..
హిమాలయాఖ్యే రమణీయసానౌ
రుద్రప్రయాగే స్వనికేతనే చ .
గంగోద్భవస్థానసమీపదేశే
కేదారనాథం భజ లింగరాజం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

66.9K
10.0K

Comments Telugu

avf3f
ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon