వటుక భైరవ అష్టోత్తర శత నామావలి

ఓం భైరవాయ నమః.
ఓం భూతనాథాయ నమః.
ఓం భూతాత్మనే నమః.
ఓం భూతభావనాయ నమః.
ఓం క్షేత్రజ్ఞాయ నమః.
ఓం క్షేత్రపాలాయ నమః.
ఓం క్షేత్రదాయ నమః.
ఓం క్షత్రియాయ నమః.
ఓం విరాజే నమః.
ఓం శ్మశానవాసినే నమః.
ఓం మాంసాశినే నమః.
ఓం ఖర్పరాశినే నమః.
ఓం స్మరాంతకాయ నమః.
ఓం రక్తపాయ నమః.
ఓం పానపాయ నమః.
ఓం సిద్ధాయ నమః.
ఓం సిద్ధిదాయ నమః.
ఓం సిద్ధిసేవితాయ నమః.
ఓం కంకాలాయ నమః.
ఓం కాలశమనాయ నమః.
ఓం కలాకాష్ఠాతనవే నమః.
ఓం కవయే నమః.
ఓం త్రినేత్రాయ నమః.
ఓం బహునేత్రాయ నమః.
ఓం పింగలలోచనాయ నమః.
ఓం శూలపాణయే నమః.
ఓం ఖడ్గపాణయే నమః.
ఓం కంకాలినే నమః.
ఓం ధూమ్రలోచనాయ నమః.
ఓం అభీరవే నమః.
ఓం భైరవీనాథాయ నమః.
ఓం భూతపాయ నమః.
ఓం యోగినీపతయే నమః.
ఓం ధనదాయ నమః.
ఓం ధనహారిణే నమః.
ఓం ధనవతే నమః.
ఓం ప్రతిభానవతే నమః.
ఓం నాగహారాయ నమః.
ఓం నాగకేశాయ నమః.
ఓం వ్యోమకేశాయ నమః.
ఓం కపాలభృతే నమః.
ఓం కాలాయ నమః.
ఓం కపాలమాలినే నమః.
ఓం కమనీయాయ నమః.
ఓం కాలనిధయే నమః.
ఓం త్రిలోచనాయ నమః.
ఓం జ్వలన్నేత్రాయ నమః.
ఓం త్రిశిఖినే నమః.
ఓం త్రిలోకపాయ నమః.
ఓం త్రినేత్రతనయాయ నమః.
ఓం డింభాయ నమః.
ఓం శాంతాయ నమః.
ఓం శాంతజనప్రియాయ నమః.
ఓం బటుకాయ నమః.
ఓం బహువేషాయ నమః.
ఓం ఖడ్వాంగవరధారకాయ నమః.
ఓం భూతాధ్యక్షాయ నమః.
ఓం పశుపతయే నమః.
ఓం భిక్షుకాయ నమః.
ఓం పరిచారకాయ నమః.
ఓం ధూర్తాయ నమః.
ఓం దిగంబరాయ నమః.
ఓం శౌరిణే నమః.
ఓం హరిణాయ నమః.
ఓం పాండులోచనాయ నమః.
ఓం ప్రశాంతాయ నమః.
ఓం శాంతిదాయ నమః.
ఓం సిద్ధాయ నమః.
ఓం శంకరప్రియబాంధవాయ నమః.
ఓం అష్టమూర్తయే నమః.
ఓం నిధీశాయ నమః.
ఓం జ్ఞానచక్షుషే నమః.
ఓం తపోమయాయ నమః.
ఓం అష్టధారాయ నమః.
ఓం షడాధారాయ నమః.
ఓం సర్పయుక్తాయ నమః.
ఓం శిఖీసఖ్యే నమః.
ఓం భూధరాయ నమః.
ఓం భూధరాధీశాయ నమః.
ఓం భూపతయే నమః.
ఓం భూధరాత్మజాయ నమః.
ఓం కంకాలధారిణే నమః.
ఓం ముండినే నమః.
ఓం నాగయజ్ఞోపవీతకాయ నమః.
ఓం జృంభనాయ నమః.
ఓం మోహనాయ నమః.
ఓం స్తంభినే నమః.
ఓం మారణాయ నమః.
ఓం క్షోభణాయ నమః.
ఓం శుద్ధాయ నమః.
ఓం నీలాంజనప్రఖ్యాయ నమః.
ఓం దైత్యఘ్నే నమః.
ఓం ముండభూషితాయ నమః.
ఓం బలిభుజే నమః.
ఓం బలిభుఙ్నాథాయ నమః.
ఓం బాలాయ నమః.
ఓం బాలపరాక్రమాయ నమః.
ఓం సర్వాపత్తారణాయ నమః.
ఓం దుర్గాయ నమః.
ఓం దుష్టభూతనిషేవితాయ నమః.
ఓం కామినే నమః.
ఓం కలానిధయే నమః.
ఓం కాంతాయ నమః.
ఓం కామినీవశకృద్వశినే నమః.
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః.
ఓం వైద్యాయ నమః.
ఓం ప్రభవే నమః.
ఓం విష్ణవే నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |