ಮಹಾ ಭೈರವ ಅಷ್ಟಕ ಸ್ತೋತ್ರಂ

యం యం యం యక్షరూపం దిశి దిశి విదితం భూమికంపాయమానం
సం సం సమ్హారమూర్తిం శిరముకుటజటాశేఖరం చంద్రభూషం.
దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాలం
పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.
రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘం ఘం ఘం ఘోషఘోషం ఘఘఘఘఘటితం ఘర్ఝరం ఘోరనాదం.
కం కం కం కాలపాశం దృఢదృఢదృఢితం జ్వాలితం కామదాహం
తం తం తం దివ్యదేహం ప్రణామత సతతం భైరవం క్షేత్రపాలం.
లం లం లం లం వదంతం లలితలలితకం దీర్ఘజిహ్వాకరాలం
ధూం ధూం ధూం ధూమ్రవర్ణం స్ఫుటవికటముఖం భాస్కరం భీమరూపం.
రుం రుం రుం రుండమాలం రవితమనియతం తామ్రనేత్రం కరాలం
నం నం నం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.
వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరం తం
ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం తీక్ష్ణరూపం త్రినేత్రం.
చం చం చం చం చలిత్వాఽచలచల- చలితాచాలితం భూమిచక్రం
మం మం మం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.
శం శం శం శంఖహస్తం శశికరధవలం మోక్షసంపూర్ణమూర్తిం
మం మం మం మం మహాంతం కులమకులకులం మంత్రగుప్తం సునిత్యం.
భం భం భం భూతనాథం కిలికిలికిలితం బాలకేలిప్రదాహ-
మామామామంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాలం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసందీప్యమానం.
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికంపం
బం బం బం బాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.
పం పం పం పంచవక్త్రం సకలగుణమయం దేవదేవం ప్రసన్నం
సం సం సం సిద్ధియోగం హరిహరమయనం చంద్రసూర్యాగ్నినేత్రం.
ఐమైమైశ్వర్యనాథం సతతభయహరం సర్వదేవస్వరూపం
రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధం ధం ధం ధీరరూపం పృథుముకుటజటా- బంధబంధాగ్రహస్తం.
తం తం తంకానినాదం త్రిదశలటలటం కామగర్వాపహారం
భ్రుం భ్రుం భ్రుం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

29.9K

Comments

qc55x
Ram Ram -Aashish

Divine! -Rajnandini Jadhav

Shastanga dandavata to all gurus and saints of vedadhara..shree Vishnu bless you always -User_se15pg

Vedadhara, you are doing an amazing job preserving our sacred texts! 🌸🕉️ -Ramji Sheshadri

Full of spiritual insights, 1000s of thme -Lakshya

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |