కల్యాణ వృష్టి స్తోత్రం

 

Video - Kalyana Vrishti Stotram 

 

Kalyana Vrishti Stotram

 

కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమంగలదీపికాభిః.
సేవాభిరంబ తవ పాదసరోజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానాం.
ఏతావదేవ జనని స్పృహణీమాస్తే
త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే.
సాన్నిధ్యముద్యదరుణాయుతసోదరస్య
త్వద్విగ్రహస్య సుధయా పరయా ప్లుతస్య.
ఈశత్వనామకలుషాః కతి వా న సంతి
బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః|
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే
యః పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి|
లబ్ధ్వా సకృత్ త్రిపురసుందరి తావకీనం
కారుణ్యకందలితకాంతిభరం కటాక్షం|
కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః
సమ్మోహయంతి తరుణీర్భువనత్రయేఽపి|
హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా
మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే|
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః|
హంతు పురామధిగలం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః|
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య|
సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదంఘ్రిసరసీరుహయోః ప్రణామః.
కించ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దధాతి.
కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరంబ భవత్కటాక్షైః.
ఆలోకయ త్రిపురసుందరి మామనాథం
త్వయ్యైవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం.
అంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహంతి కిల పామరదైవతేషు.
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ.
లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలోకయ త్రిపురసుందరి మాం కదాచిత్.
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతో జనిష్యతి జనో న చ జాయతే వా.
హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిన్నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్ సేవతేవ సుమతీః స్వయమేవ లక్ష్మీః.
సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి.
త్వద్వందనాని దురితాహరణోద్యతాని.
మామేవ మానరనిశం కలయంతు నాన్యం.
కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య
దేవస్య ఖండపరశోః పరభైరవస్య.
పాశాంకుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా.
లగ్నం సదా భవతు మాతరిదం తవార్థం
తేజఃపరం బహులకుంకుమపంకశోణం.
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రం.
హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి.
త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం
సౌఖ్యం తనోతి సరసీరుహసంభవాదేః.

 

 

 

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |