విఘ్నరాజ స్తోత్రం

77.6K

Comments Telugu

xdpxt
సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

Read more comments

కపిల ఉవాచ -
నమస్తే విఘ్నరాజాయ భక్తానాం విఘ్నహారిణే।
అభక్తానాం విశేషేణ విఘ్నకర్త్రే నమో నమః॥
ఆకాశాయ చ భూతానాం మనసే చామరేషు తే।
బుద్ధ్యైరింద్రియవర్గేషు వివిధాయ నమో నమః॥
దేహానాం బిందురూపాయ మోహరూపాయ దేహినాం।
తయోరభేదభావేషు బోధాయ తే నమో నమః॥
సాంఖ్యాయ వై విదేహానాం సంయోగానాం నిజాత్మనే।
చతుర్ణాం పంచమాయైవ సర్వత్ర తే నమో నమః॥
నామరూపాత్మకానాం వై శక్తిరూపాయ తే నమః।
ఆత్మనాం రవయే తుభ్యం హేరంబాయ నమో నమః॥
ఆనందానాం మహావిష్ణురూపాయ నేతిధారిణాం।
శంకరాయ చ సర్వేషాం సంయోగే గణపాయ తే॥
కర్మణాం కర్మయోగాయ జ్ఞానయోగాయ జానతాం।
సమేషు సమరూపాయ లంబోదర నమోఽస్తు తే॥
స్వాధీనానాం గణాధ్యక్ష సహజాయ నమో నమః।
తేషామభేదభావేషు స్వానందాయ చ తే నమః॥
నిర్మాయికస్వరూపాణామయోగాయ నమో నమః।
యోగానాం యోగరూపాయ గణేశాయ నమో నమః॥
శాంతియోగప్రదాత్రే తే శాంతియోగమయాయ చ।
కిం స్తౌమి తత్ర దేవేశ అతస్త్వాం ప్రణమామ్యహం॥
తతస్త్వం గణనాథో వై జగాద భక్తముత్తమం।
హర్షేణ మహతా యుక్తో హర్షయన్ మునిసత్తమ॥
శ్రీగణేశ ఉవాచ -
త్వయా కృతం మదీయం యత్ స్తోత్రం యోగప్రదం భవేత్।
ధర్మార్థకామమోక్షాణాం దాయకం ప్రభవిష్యతి॥
వరం వరయ మత్తస్త్వం దాస్యామి భక్తియంత్రితః।
త్వత్సమో న భవేత్తాత తద్వజ్ఞానప్రకాశకః॥
తస్య తద్వచనం శ్రుత్వా కపిలస్తమువాచ హ।
త్వదీయామచలాం భక్తిం దేహి విఘ్నేశ మే పరాం॥
త్వదీయభూషణం దైత్యో హృత్వా సద్యో జగామ హ।
తతశ్చింతామణిం నాథ తం జిత్వా మణిమానయ॥
యదాఽహం త్వాం స్మరిష్యామి తదాఽఽత్మానం ప్రదర్శయ।
ఏతదేవ వరం పూర్ణం దేహి నాథ నమోఽస్తు తే॥
గృత్సమద ఉవాచ -
తస్య తద్వచనం శ్రుత్వా హర్షయుక్తో గజాననః।
ఉవాచ తం మహాభక్తం ప్రేమయుక్తం విశేషతః॥
త్వయా యత్ ప్రార్థితం విష్ణో తత్సర్వం ప్రభవిష్యతి।
తవ పుత్రో భవిష్యామి గణాసురవధాయ చ॥

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |