Special - Saraswati Homa during Navaratri - 10, October

Pray for academic success by participating in Saraswati Homa on the auspicious occasion of Navaratri.

Click here to participate

ఏకదంత శరణాగతి స్తోత్రం

సదాత్మరూపం సకలాది- భూతమమాయినం సోఽహమచింత్యబోధం.
అనాదిమధ్యాంతవిహీనమేకం తమేకదంతం శరణం వ్రజామః.
అనంతచిద్రూపమయం గణేశమభేదభేదాది- విహీనమాద్యం.
హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః.
సమాధిసంస్థం హృది యోగినాం యం ప్రకాశరూపేణ విభాతమేతం.
సదా నిరాలంబసమాధిగమ్యం తమేకదంతం శరణం వ్రజామః.
స్వబింబభావేన విలాసయుక్తాం ప్రత్యక్షమాయాం వివిధస్వరూపాం.
స్వవీర్యకం తత్ర దదాతి యో వై తమేకదంతం శరణం వ్రజామః.
త్వదీయవీర్యేణ సమర్థభూతస్వమాయయా సంరచితం చ విశ్వం.
తురీయకం హ్యాత్మప్రతీతిసంజ్ఞం తమేకదంతం శరణం వ్రజామః.
స్వదీయసత్తాధరమేకదంతం గుణేశ్వరం యం గుణబోధితారం.
భజంతమత్యంతమజం త్రిసంస్థం తమేకదంతం శరణం వ్రజామః.
తతస్వయా ప్రేరితనాదకేన సుషుప్తిసంజ్ఞం రచితం జగద్వై.
సమానరూపం హ్యుభయత్రసంస్థం తమేకదంతం శరణం వ్రజామః.
తదేవ విశ్వం కృపయా ప్రభూతం ద్విభావమాదౌ తమసా విభాంతం.
అనేకరూపం చ తథైకభూతం తమేకదంతం శరణం వ్రజామః.
తతస్త్వయా ప్రేరితకేన సృష్టం బభూవ సూక్ష్మం జగదేకసంస్థం.
సుసాత్త్వికం స్వప్నమనంతమాద్యం తమేకదంతం శరణ వ్రజామః.
తదేవ స్వప్నం తపసా గణేశ సుసిద్ధరూపం వివిధం బభూవ.
సదైకరూపం కృపయా చ తేఽద్య తమేకదంతం శరణం వ్రజామః.
త్వదాజ్ఞయా తేన త్వయా హృదిస్థం తథా సుసృష్టం జగదంశరూపం.
విభిన్నజాగ్రన్మయమప్రమేయం తమేకదంతం శరణం వ్రజామః.
తదేవ జాగ్రద్రజసా విభాతం విలోకితం త్వత్కృపయా స్మృతేన.
బభూవ భిన్నం చ సదైకరూపం తమేకదంతం శరణం వ్రజామః.
సదేవ సృష్ట్వా ప్రకృతిస్వభావాత్తదంతరే త్వం చ విభాసి నిత్యం.
ధియః ప్రదాతా గణనాథ ఏకస్తమేకదంతం శరణం వ్రజామః.
త్వదాజ్ఞయా భాంతి గ్రహాశ్చ సర్వే ప్రకాశరూపాణి విభాంతి ఖే వై.
భ్రమంతి నిత్యం స్వవిహారకార్యాస్త- మేకదంతం శరణం వ్రజామః.
త్వదాజ్ఞయా సృష్టికరో విధాతా త్వదాజ్ఞయా పాలక ఏవ విష్ణుః.
త్వదాజ్ఞయా సంహరకో హరోఽపి తమేకదంతం శరణం వ్రజామః.
యదాజ్ఞయా భూమిజలేఽత్ర సంస్థే యదాజ్ఞయాపః ప్రవహంతి నద్యః.
స్వతీర్థసంస్థశ్చ కృతః సముద్రస్తమేకదంతం శరణం వ్రజామః.
యదాజ్ఞయా దేవగణా దివిస్థా యచ్ఛంతి వై కర్మఫలాని నిత్యం.
యదాజ్ఞయా శైలగణాః స్థిరా వై తమేకదంతం శరణం వ్రజామః.
యదాజ్ఞయా శేషధరాధరో వై యదాజ్ఞయా మోహప్రదశ్చ కామః.
యదాజ్ఞయా కాలధరోఽర్యమా చ తమేకదంతం శరణం వ్రజామః.
యదాజ్ఞయా వాతి విభాతి వాయుర్యదాజ్ఞయాగ్ని- ర్జఠరాదిసంస్థః.
యదాజ్ఞయేదం సచరాచరం చ తమేకదంతం శరణం వ్రజామః.
యదంతరే సంస్థితమేకదంత- స్తదాజ్ఞయా సర్వమిదం విభాతి.
అనంతరూపం హృది బోధకం యస్తమేకదంతం శరణం వ్రజామః.
సుయోగినో యోగబలేన సాధ్యం ప్రకుర్వతే కః స్తవనేన స్తౌతి.
అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు తమేకదంతం శరణం వ్రజామః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

64.7K
9.7K

Comments Telugu

55565
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon