మయూరేశ స్తోత్రం

పురాణపురుషం దేవం నానాక్రీడాకరం ముదా.
మాయావినం దుర్విభాగ్యం మయూరేశం నమామ్యహం.
పరాత్పరం చిదానందం నిర్వికారం హృదిస్థితం.
గుణాతీతం గుణమయం మయూరేశం నమామ్యహం.
సృజంతం పాలయంతం చ సంహరంతం నిజేచ్ఛయా.
సర్వవిఘ్నహరం దేవం మయూరేశం నమామ్యహం.
నానాదైత్యనిహంతారం నానారూపాణి బిభ్రతం.
నానాయుధధరం భక్త్యా మయూరేశం నమామ్యహం.
ఇంద్రాదిదేవతావృందైర- భిష్టతమహర్నిశం.
సదసద్వక్తమవ్యక్తం మయూరేశం నమామ్యహం.
సర్వశక్తిమయం దేవం సర్వరూపధరం విభుం.
సర్వవిద్యాప్రవక్తారం మయూరేశం నమామ్యహం.
పార్వతీనందనం శంభోరానంద- పరివర్ధనం.
భక్తానందకరం నిత్యం మయూరేశం నమామ్యహం.
మునిధ్యేయం మునినుతం మునికామప్రపూరకం.
సమష్టివ్యష్టిరూపం త్వాం మయూరేశం నమామ్యహం.
సర్వజ్ఞాననిహంతారం సర్వజ్ఞానకరం శుచిం.
సత్యజ్ఞానమయం సత్యం మయూరేశం నమామ్యహం.
అనేకకోటి- బ్రహ్మాండనాయకం జగదీశ్వరం.
అనంతవిభవం విష్ణుం మయూరేశం నమామ్యహం.
ఇదం బ్రహ్మకరం స్తోత్రం సర్వపాపప్రనాశనం.
కారాగృహగతానాం చ మోచనం దినసప్తకాత్.
ఆధివ్యాధిహరం చైవ భుక్తిముక్తిప్రదం శుభం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |