గణేశ అష్టోత్తర శతనామావలీ

32.0K
1.3K

Comments Telugu

vpp2c
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

Read more comments

ఓం గణేశ్వరాయ నమః ఓం గణక్రీడాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం విశ్వకర్త్రే నమః ఓం విశ్వముఖాయ నమః
ఓం దుర్జయాయ నమః ఓం ధూర్జయాయ నమః ఓం జయాయ నమః ఓం సురూపాయ నమః ఓం సర్వనేత్రాధివాసాయ నమః
ఓం వీరాసనాశ్రయాయ నమః ఓం యోగాధిపాయ నమః ఓం తారకస్థాయ నమః ఓం పురుషాయ నమః ఓం గజకర్ణకాయ నమః
ఓం చిత్రాంగాయ నమః ఓం శ్యామదశనాయ నమః ఓం భాలచంద్రాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం శంభుతేజసే నమః
ఓం యజ్ఞకాయాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం సామబృంహితాయ నమః ఓం కులాచలాంసాయ నమః ఓం వ్యోమనాభయే నమః
ఓం కల్పద్రుమవనాలయాయ నమః ఓం స్థూలకుక్షయే నమః ఓం పీనవక్షయే నమః ఓం బృహద్భుజాయ నమః ఓం పీనస్కంధాయ నమః
ఓం కంబుకంఠాయ నమః ఓం లంబోష్ఠాయ నమః ఓం లంబనాసికాయ నమః ఓం సర్వావయవసంపూర్ణాయ నమః ఓం సర్వలక్షణలక్షితాయ నమః
ఓం ఇక్షుచాపధరాయ నమః ఓం శూలినే నమః ఓం కాంతికందలితాశ్రయాయ నమః ఓం అక్షమాలాధరాయ నమః ఓం జ్ఞానముద్రావతే నమః
ఓం విజయావహాయ నమః ఓం కామినీకామనాకామమాలినీకేలిలాలితాయ నమః ఓం అమోఘసిద్ధయే నమః ఓం ఆధారాయ నమః ఓం ఆధారాధేయవర్జితాయ నమః
ఓం ఇందీవరదలశ్యామాయ నమః ఓం ఇందుమండలనిర్మలాయ నమః ఓం కర్మసాక్షిణే నమః ఓం కర్మకర్త్రే నమః
ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః ఓం కమండలుధరాయ నమః ఓం కల్పాయ నమః ఓం కపర్దినే నమః ఓం కటిసూత్రభృతే నమః
ఓం కారుణ్యదేహాయ నమః ఓం కపిలాయ నమః ఓం గుహ్యాగమనిరూపితాయ నమః ఓం గుహాశయాయ నమః ఓం గుహాబ్ధిస్థాయ నమః
ఓం ఘటకుంభాయ నమః ఓం ఘటోదరాయ నమః ఓం పూర్ణానందాయ నమః ఓం పరానందాయ నమః ఓం ధనదాయ నమః
ఓం ధరణాధరాయ నమః ఓం బృహత్తమాయ నమః ఓం బ్రహ్మపరాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మవిత్ప్రియాయ నమః
ఓం భవ్యాయ నమః ఓం భూతాలయాయ నమః ఓం భోగదాత్రే నమః ఓం మహామనసే నమః ఓం వరేణ్యాయ నమః
ఓం వామదేవాయ నమః ఓం వంద్యాయ నమః ఓం వజ్రనివారణాయ నమః ఓం విశ్వకర్త్రే నమః ఓం విశ్వచక్షుషే నమః
ఓం హవనాయ నమః ఓం హవ్యకవ్యభుజే నమః ఓం స్వతంత్రాయ నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సౌభాగ్యవర్ధనాయ నమః
ఓం కీర్తిదాయ నమః ఓం శోకహారిణే నమః ఓం త్రివర్గఫలదాయకాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతుర్దంతాయ నమః
ఓం చతుర్థీతిథిసంభవాయ నమః ఓం సహస్రశీర్షే పురుషాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం కామరూపాయ నమః
ఓం కామగతయే నమః ఓం ద్విరదాయ నమః ఓం ద్వీపరక్షకాయ నమః ఓం క్షేత్రాధిపాయ నమః ఓం క్షమాభర్త్రే నమః
ఓం లయస్థాయ నమః ఓం లడ్డుకప్రియాయ నమః ఓం ప్రతివాదిముఖస్తంభాయ నమః ఓం శిష్టచిత్తప్రసాదనాయ నమః
ఓం భగవతే నమః ఓం భక్తిసులభాయ నమః ఓం యాజ్ఞికాయ నమః ఓం యాజకప్రియాయ నమః

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |