గణపతి కవచం

నమస్తస్మై గణేశాయ సర్వవిఘ్నవినాశినే.
కార్యారంభేషు సర్వేషు పూజితో యః సురైరపి.
పార్వత్యువాచ -
భగవన్ దేవదేవేశ లోకానుగ్రహకారకః.
ఇదానీ శ్రోతృమిచ్ఛామి కవచం యత్ప్రకాశితం.
ఏకాక్షరస్య మంత్రస్య త్వయా ప్రీతేన చేతసా.
వదైతద్విధివద్దేవ యది తే వల్లభాస్మ్యహం.
ఈశ్వర ఉవాచ -
శృణు దేవి ప్రవక్ష్యామి నాఖ్యేయమపి తే ధ్రువం.
ఏకాక్షరస్య మంత్రస్య కవచం సర్వకామదం.
యస్య స్మరణమాత్రేణ న విఘ్నాః ప్రభవంతి హి.
త్రికాలమేకకాలం వా యే పఠంతి సదా నరాః.
తేషాం క్వాపి భయం నాస్తి సంగ్రామే సంకటే గిరౌ.
భూతవేతాలరక్షోభిర్గ్రహైశ్చాపి న బాధ్యతే.
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్ గణనాయకం.
న చ సిద్ధిమాప్నోతి మూఢో వర్షశతైరపి.
అఘోరో మే యథా మంత్రో మంత్రాణాముత్తమోత్తమః.
తథేదం కవచం దేవి దుర్లభం భువి మానవైః.
గోపనీయం ప్రయత్నేన నాజ్యేయం యస్య కస్యచిత్.
తవ ప్రీత్యా మహేశాని కవచం కథ్యతేఽద్భుతం.
ఏకాక్షరస్య మంత్రస్య గణకశ్చర్షిరీరితః.
త్రిష్టుప్ ఛందస్తు విఘ్నేశో దేవతా పరికీర్తితా.
గఀ బీజం శక్తిరోంకారః సర్వకామార్థసిద్ధయే.
సర్వవిఘ్నవినాశాయ వినియోగస్తు కీర్తితః.
ధ్యానం -
రక్తాంభోజస్వరూపం లసదరుణసరోజాధిరూఢం త్రినేత్రం పాశం
చైవాంకుశం వా వరదమభయదం బాహుభిర్ధారయంతం.
శక్త్యా యుక్తం గజాస్యం పృథుతరజఠరం నాగయజ్ఞోపవీతం దేవం
చంద్రార్ధచూడం సకలభయహరం విఘ్నరాజం నమామి.
కవచం -
గణేశో మే శిరః పాతు భాలం పాతు గజాననః.
నేత్రే గణపతిః పాతు గజకర్ణః శ్రుతీ మమ.
కపోలౌ గణనాథస్తు ఘ్రాణం గంధర్వపూజితః.
ముఖం మే సుముఖః పాతు చిబుకం గిరిజాసుతః.
జిహ్వాం పాతు గణక్రీడో దంతాన్ రక్షతు దుర్ముఖః.
వాచం వినాయకః పాతు కష్టం పాతు మహోత్కటః.
స్కంధౌ పాతు గజస్కంధో బాహూ మే విఘ్ననాశనః.
హస్తౌ రక్షతు హేరంబో వక్షః పాతు మహాబలః.
హృదయం మే గణపతిరుదరం మే మహోదరః.
నాభి గంభీరహృదయః పృష్ఠం పాతు సురప్రియః.
కటిం మే వికటః పాతు గుహ్యం మే గుహపూజితః.
ఊరు మే పాతు కౌమారం జానునీ చ గణాధిపః.
జంఘే గజప్రదః పాతు గుల్ఫౌ మే ధూర్జటిప్రియః.
చరణౌ దుర్జయః పాతుర్సాంగం గణనాయకః.
ఆమోదో మేఽగ్రతః పాతు ప్రమోదః పాతు పృష్ఠతః.
దక్షిణే పాతు సిద్ధిశో వామే విఘ్నధరార్చితః.
ప్రాచ్యాం రక్షతు మాం నిత్యం చింతామణివినాయకః.
ఆగ్నేయాం వక్రతుండో మే దక్షిణస్యాముమాసుతః.
నైరృత్యాం సర్వవిఘ్నేశః పాతు నిత్యం గణేశ్వరః.
ప్రతీచ్యాం సిద్ధిదః పాతు వాయవ్యాం గజకర్ణకః.
కౌబేర్యాం సర్వసిద్ధిశః ఈశాన్యామీశనందనః.
ఊర్ధ్వం వినాయకః పాతు అధో మూషకవాహనః.
దివా గోక్షీరధవలః పాతు నిత్యం గజాననః.
రాత్రౌ పాతు గణక్రీడః సంధ్యోః సురవందితః.
పాశాంకుశాభయకరః సర్వతః పాతు మాం సదా.
గ్రహభూతపిశాచేభ్యః పాతు నిత్యం గజాననః.
సత్వం రజస్తమో వాచం బుద్ధిం జ్ఞానం స్మృతిం దయాం.
ధర్మచతుర్విధం లక్ష్మీం లజ్జాం కీర్తిం కులం వపుః.
ధనం ధాన్యం గృహం దారాన్ పౌత్రాన్ సఖీంస్తథా.
ఏకదంతోఽవతు శ్రీమాన్ సర్వతః శంకరాత్మజః.
సిద్ధిదం కీర్తిదం దేవి ప్రపఠేన్నియతః శుచిః.
ఏకకాలం ద్వికాలం వాపి భక్తిమాన్.
న తస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు విద్యతే.
సర్వపాపవినిర్ముక్తో జాయతే భువి మానవః.
యం యం కామయతే నిత్యం సుదుర్లభమనోరథం.
తం తం ప్రాప్నోతి సకలం షణ్మాసాన్నాత్ర సంశయః.
మోహనస్తంభనాకర్షమారణోచ్చాటనం వశం.
స్మరణాదేవ జాయంతే నాత్ర కార్యా విచారణా.
సర్వవిఘ్నహరం దేవం గ్రహపీడానివారణం.
సర్వశత్రుక్షయకరం సర్వాపత్తినివారణం.
ధృత్వేదం కవచం దేవి యో జపేన్మంత్రముత్తమం.
న వాచ్యతే స విఘ్నౌఘైః కదాచిదపి కుత్రచిత్.
భూర్జే లిఖిత్వా విధివద్ధారయేద్యో నరః శుచిః.
ఏకబాహో శిరః కంఠే పూజయిత్వా గణాధిపం.
ఏకాక్షరస్య మంత్రస్య కవచం దేవి దుర్లభం.
యో ధారయేన్మహేశాని న విఘ్నైరభిభూయతే.
గణేశహృదయం నామ కవచం సర్వసిద్ధిదం.
పఠేద్వా పాఠయేద్వాపి తస్య సిద్ధిః కరే స్థితా.
న ప్రకాశ్యం మహేశాని కవచం యత్ర కుత్రచిత్.
దాతవ్యం భక్తియుక్తాయ గురుదేవపరాయ చ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |