గణపతి మంత్ర అక్షరావలి స్తోత్రం

ఋషిరువాచ -
వినా తపో వినా ధ్యానం వినా హోమం వినా జపం .
అనాయాసేన విఘ్నేశప్రీణనం వద మే ప్రభో ..

ఈశ్వర ఉవాచ -
మంత్రాక్షరావలిస్తోత్రం సర్వసౌభాగ్యవర్ధనం .
దుర్లభం దుష్టమనసాం సులభం శుద్ధచేతసాం ..

మహాగణపతిప్రీతిప్రతిపాదకమంజసా .
కథయామి ఘనశ్రోణి కర్ణాభ్యామవతంసయ ..

ఓంకారవలయాకారముంచత్కల్లోలమాలినం .
ఐక్షవం చేతసా వీక్షే సింధుసంధుక్షితస్వనం ..

శ్రీమతశ్చాస్య జలధేరంతరభ్యుదితం నుమః .
మణిద్వీపం మదాకల్పమహాకల్పం మహోదయం ..

హ్రీతిమాదధతా ధామ్నా ధామ్నామీశకిశోరకే .
కల్పోద్యానస్థితం వందే భాస్వంతం మణిమండపం ..

క్లీబస్యాపి స్మరోన్మాదకారిశృంగారశాలినః .
తన్మధ్యే గణనాథస్య మణిసింహాసనం భజే ..

గ్లౌం కలాభిరివాంఛామిస్తీవ్రాదినవశక్తిభిః .
సుష్టం లిపిమయం పద్మం ధర్మాద్యాశ్రయమాశ్రయే ..

గంభీరమివ తత్రాబ్ధిం వసంతం త్ర్యస్రమండలే .
ఉత్సంగతలలక్ష్మీకముద్యతిగ్మాంశుపాటలం ..

గదేక్షుకాముకరుజా చక్రాంబుజగుణోత్పలే .
వ్రీహ్మగ్రనిజదంతాగ్రం భూషితం మాతులింగకైః ..

ణషష్ఠవర్ణవాచ్యస్య దారిద్ర్యస్య విభంజనైః .
ఏతైరేకాదశకరానలం కుర్వాణమున్మదం ..

పరానందమయం భక్తప్రత్యూహవ్యూహనాశనం .
పరమార్థప్రబోధాబ్ధిం పశ్యామి గణనాయకం ..

తత్పురః ప్రస్ఫురద్బిల్వమూలపీఠసమాశ్రయౌ .
రమారమేశౌ విమృశామ్యేవశుభదాయకౌ ..

యేన దక్షిణభాగస్థన్యగ్రోధతలమాస్థితం .
సకలం సాయుధం వందే తం సాంబం పరమేశ్వరం ..

వరసంభోగరసికౌ పశ్చిమే పిప్పలాశ్రయౌ .
రమణీయతరౌ వందే రతిపుష్పశిలీముఖౌ .

రమమాణౌ గణేశానోత్తరదిక్ఫలినీతలే .
భూభూధరాంబుదారాభౌ భజే భువనపాలకౌ ..

వనమాలావపుర్జ్యోతికడారితకకుప్తటాః .
హృదయాదిరంగదేవి రంగరక్షాకృతే నమః ..

రదకాండరుచిజ్యోత్స్నాకాశగండస్రవన్మదం .
ఋధ్యాశ్లేషకృతామోదమామోదం దేవమాశ్రయే ..

దలత్కపోలవిగలం మదధారాబలాహకం .
సమృద్ధితఙిదాశ్లిష్టం ప్రమోదం హృది భావయే ..

సకాంతికాంతితిలకాపరిరబ్ధతనుం భజే .
భుజప్రకాండసచ్ఛాయం సుముఖం కల్పపాదపం ..

వందే తుందిలమింధానం చంద్రకందలశీతలం .
దుర్ముఖం మదనావత్యా నిర్మితాలింగినం పురా ..

జంభవైరికృతాభ్యర్చ్యౌ జగదభ్యుదయప్రభౌ .
అహం మదద్రవావిఘ్నౌ హతయే ఏనసాం శ్రయే ..

నమః శృంగారరుచిరౌ నమత్సర్వసురాసురౌ .
ద్రావిణీవిఘ్నకర్తారౌ ద్రావయేతాం దరిద్రతాం ..

మేదురం మౌక్తికాసారం వర్షంతౌ భక్తిశాలినాం .
వసుధారాశంఖనిధివాక్యపుష్పాంజలినా స్తుమః ..

వర్షంతౌ రత్నవర్షేణ బలద్వాలాతపస్విపౌ .
వరదానుమతౌ వందే వసుధాపద్మశేవధీ ..

శమతాధిమహావ్యాధిసాంద్రానందకరంబితాః .
బ్రాహ్మమ్యాదీః కలయే శక్తీః శక్తీనామభివృద్ధయే ..

మామవంతు మహేంద్రాద్యాః దిక్పాలాః దర్పశాలినః .
తం నుమః శ్రీగణాధీశం సవాహాయుధశక్తికం ..

నవీనపల్లచ్ఛాయాదాయాదవపురుజ్వలం
మదస్య కటనిష్యందస్రోత స్విత్కటకోదరం ..

యజమానతనుం యాగరూపిణం యజ్ఞపురుషం .
యమం యమవతామర్చ్య యత్నభాజామదుర్లభం ..

స్వారస్యం పరమానందస్వరూపం స్వయముద్గతం .
స్వయం హవ్యం స్వయం వైధం స్వయం కృత్యం త్రయీకరం ..

హారకేయూరముకుటకింకిణీగదకుండలైః .
అలంకృతం చ విఘ్నానాం హర్తారం దేవమాశ్రయే ..

మంత్రాక్షరావలిస్తోత్రం కథితం తవ సుందరి .
సమస్తమీప్సితం తేన సంపాదయ శివే శివం ..

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

57.1K
4.9K

Comments Telugu

wmk7y
అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |