వాతాపి గణపతి స్తోత్రం

బ్రహ్మణస్పతిమవ్యక్తం బ్రహ్మవిద్యావిశారదం|
వారణాస్యం సురం వందే వాతాపిగణనాయకం|
పార్వతీస్తన్యపీయూషపిపాసుం మోదకప్రియం|
వరప్రదాయినం వందే వాతాపిగణనాయకం|
లంబోదరం గజేశానం భూతిదానపరాయణం|
భూతాదిసేవితం వందే వాతాపిగణనాయకం|
వక్రతుండం సురానందం నిశ్చలం నిశ్చితార్థదం|
ప్రపంచభరణం వందే వాతాపిగణనాయకం|
విశాలాక్షం విదాం శ్రేష్ఠం వేదవాఙ్మయవర్ణితం|
వీతరాగం వరం వందే వాతాపిగణనాయకం|
సర్వసిద్ధాంతసంవేద్యం భక్తాహ్లాదనతత్పరం|
యోగిభిర్వినుతం వందే వాతాపిగణనాయకం|
మోహమోహితమోంకారబ్రహ్మరూపం సనాతనం|
లోకానాం కారణం వందే వాతాపిగణనాయకం|
పీనస్కంధం ప్రసన్నాతిమోదదం ముద్గరాయుధం|
విఘ్నౌఘనాశనం వందే వాతాపిగణనాయకం|
క్షిప్రప్రసాదకం దేవం మహోత్కటమనామయం|
మూలాధారస్థితం వందే వాతాపిగణనాయకం|
సిద్ధిబుద్ధిపతిం శంభుసూనుం మంగలవిగ్రహం|
ధృతపాశాంకుశం వందే వాతాపిగణనాయకం|
ఋషిరాజస్తుతం శాంతమజ్ఞానధ్వాంతతాపనం|
హేరంబం సుముఖం వందే వాతాపిగణనాయకం|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishTamilMalayalamKannada

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |