గణేశ అష్టోత్తర శతనామ స్తోత్రం

 

Ganesha Ashtottara

 

గణేశ్వరో గణక్రీడో మహాగణపతిస్తథా ।
విశ్వకర్తా విశ్వముఖో దుర్జయో ధూర్జయో జయః ॥
స్వరూపః సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః ।
యోగాధిపస్తారకస్థః పురుషో గజకర్ణకః ॥
చిత్రాంగః శ్యామదశనో భాలచంద్రశ్చతుర్భుజః ।
శంభుతేజా యజ్ఞకాయః సర్వాత్మా సామబృంహితః ॥
కులాచలాంసో వ్యోమనాభిః కల్పద్రుమవనాలయః ।
నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః ॥
పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః ।
సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః॥
ఇక్షుచాపధరః శూలీ కాంతికందలితాశ్రయః ।
అక్షమాలాధరో జ్ఞానముద్రావాన్ విజయావహః ॥
కామినీకామనాకామమాలినీకేలిలాలితః ।
అమోఘసిద్ధిరాధార ఆధారాధేయవర్జితః ॥
ఇందీవరదలశ్యామ ఇందుమండలనిర్మలః ।
కార్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః ॥
కమండలుధరః కల్పః కపర్దీ కటిసూత్రభృత్ ।
కారుణ్యదేహః కపిలో గుహ్యాగమనిరూపితః॥
గుహాశయో గహాబ్ధిస్థో ఘటకుంభో ఘటోదరః ।
పూర్ణానందః పరానందో ధనదో ధరణీధరః ॥
బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ।
భవ్యో భూతాలయో భోగదాతా చైవ మహామనాః ॥
వరేణ్యో వామదేవశ్చ వంద్యో వజ్రనివారణః ।
విశ్వకర్తా విశ్వచక్షుర్హవనం హవ్యకవ్యభుక్ ॥
స్వతంత్రః సత్యసంకల్పస్తథా సౌభాగ్యవర్ద్ధనః ।
కీర్తిదః శోకహారీ చ త్రివర్గఫలదాయకః ॥
చతుర్బాహశ్చతుర్దంతశ్చతుర్థీతిథిసంభవః ।
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ॥
కామరూపః కామగతిర్ద్విరదో ద్వీపరక్షకః ।
క్షేత్రాధిపః క్షమాభర్తా లయస్థో లడ్డుకప్రియః ॥
ప్రతివాదిముఖస్తంభో దుష్టచిత్తప్రమర్ద్దనః ।
భగవాన్ భక్తిసులభో యాజ్ఞికో యాజకప్రియః ॥
ఇత్యేవం దేవదేవస్య గణరాజస్య ధీమతః ।
శతమష్టోత్తరం నామ్నాం సారభూతం ప్రకీర్తితం ॥
సహస్రనామ్నామాకృష్య ప్రోక్తం స్తోత్రం మనోహరం ।
బ్రాహ్మ ముహూర్తే చోత్థాయ స్మృత్వా దేవం గణేశ్వరం ।
పఠేత్స్తోత్రమిదం భక్త్యా గణరాజః ప్రసీదతి ॥

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Recommended for you

వేంకటాచలపతి స్తుతి

వేంకటాచలపతి స్తుతి

శేషాద్రినిలయం శేషశాయినం విశ్వభావనం| భార్గవీచిత్తనిలయం వేంకటాచలపం నుమః| అంభోజనాభమంభోధిశాయినం పద్మలోచనం| స్తంభితాంభోనిధిం శాంతం వేంకటాచలపం నుమః| అంభోధినందినీ- జానిమంబికాసోదరం పరం| ఆనీతామ్నాయమవ్యక్తం వేంకటాచలపం నుమః| సోమార్కనేత్రం సద్రూపం సత్యభాషిణమాదిజం| సద

Click here to know more..

అన్నపూర్ణా స్తుతి

అన్నపూర్ణా స్తుతి

అన్నదాత్రీం దయార్ద్రాగ్రనేత్రాం సురాం లోకసంరక్షిణీం మాతరం త్మాముమాం. అబ్జభూషాన్వితామాత్మసమ్మోహనాం దేవికామక్షయామన్నపూర్ణాం భజే. ఆత్మవిద్యారతాం నృత్తగీతప్రియా- మీశ్వరప్రాణదాముత్తరాఖ్యాం విభాం. అంబికాం దేవవంద్యాముమాం సర్వదాం దేవికామక్షయామన్నపూర్ణాం భజే. మేఘన

Click here to know more..

సంపదలను మరియు శ్రేయస్సు కోరుతూ లక్ష్మీ దేవీకి ప్రార్థన

సంపదలను మరియు శ్రేయస్సు కోరుతూ లక్ష్మీ దేవీకి ప్రార్థన

Click here to know more..

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |