మహాగణపతి వేదపాద స్తోత్రం

శ్రీకంఠతనయ శ్రీశ శ్రీకర శ్రీదలార్చిత.
శ్రీవినాయక సర్వేశ శ్రియం వాసయ మే కులే.
గజానన గణాధీశ ద్విజరాజవిభూషిత.
భజే త్వాం సచ్చిదానంద బ్రహ్మణాం బ్రహ్మణాస్పతే.
ణషాష్ఠవాచ్యనాశాయ రోగాటవికుఠారిణే.
ఘృణాపాలితలోకాయ వనానాం పతయే నమః.
ధియం ప్రయచ్ఛతే తుభ్యమీప్సితార్థప్రదాయినే.
దీప్తభూషణభూషాయ దిశాం చ పతయే నమః.
పంచబ్రహ్మస్వరూపాయ పంచపాతకహారిణే.
పంచతత్త్వాత్మనే తుభ్యం పశూనాం పతయే నమః.
తటిత్కోటిప్రతీకాశ- తనవే విశ్వసాక్షిణే.
తపస్విధ్యాయినే తుభ్యం సేనానిభ్యశ్చ వో నమః.
యే భజంత్యక్షరం త్వాం తే ప్రాప్నువంత్యక్షరాత్మతాం.
నైకరూపాయ మహతే ముష్ణతాం పతయే నమః.
నగజావరపుత్రాయ సురరాజార్చితాయ చ.
సుగుణాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే.
మహాపాతక- సంఘాతతమహారణ- భయాపహ.
త్వదీయకృపయా దేవ సర్వానవ యజామహే.
నవార్ణరత్ననిగమ- పాదసంపుటితాం స్తుతిం.
భక్త్యా పఠంతి యే తేషాం తుష్టో భవ గణాధిప.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |