Pratyangira Homa for protection - 16, December

Pray for Pratyangira Devi's protection from black magic, enemies, evil eye, and negative energies by participating in this Homa.

Click here to participate

గజవదన అష్టక స్తోత్రం

గజవదన గణేశ త్వం విభో విశ్వమూర్తే
హరసి సకలవిఘ్నాన్ విఘ్నరాజ ప్రజానాం .
భవతి జగతి పూజా పూర్వమేవ త్వదీయా
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

సపది సకలవిఘ్నాం యాంతి దూరే దయాలో
తవ శుచిరుచిరం స్యాన్నామసంకీర్తనం చేత్ .
అత ఇహ మనుజాస్త్వాం సర్వకార్యే స్మరంతి
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

సకలదురితహంతుః త స్వర్గమోక్షాదిదాతుః
సురరిపువధకర్త్తుః సర్వవిఘ్నప్రహర్త్తుః .
తవ భవతి కృపాతోఽశేషసంపత్తిలాభో
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

తవ గణప గుణానాం వర్ణనే నైవ శక్తా
జగతి సకలవంద్యా శారదా సర్వకాలే .
తదితరమనుజానాం కా కథా భాలదృష్టే
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

బహుతరమనుజైస్తే దివ్యనామ్నాం సహస్రైః
స్తుతిహుతికరణేన ప్రాప్యతే సర్వసిద్ధిః .
విధిరయమఖిలో వై తంత్రశాస్త్రే ప్రసిద్ధః
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

త్వదితరదిహ నాస్తే సచ్చిదానందమూర్త్తే
ఇతి నిగదతి శాస్త్రం విశ్వరూపం త్రినేత్ర .
త్వమసి హరిరథ త్వం శంకరస్త్వం విధాతా
వరదవర కృపాలో చంద్రమౌలేః ప్రసీద ..

సకలసుఖద మాయా యా త్వదీయా ప్రసిద్ధా
శశధరధరసూనే త్వం తయా క్రీడసీహ .
నట ఇవ బహువేషం సర్వదా సంవిధాయ
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

భవ ఇహ పురతస్తే పాత్రరూపేణ భర్త్తః
బహువిధనరలీలాం త్వాం ప్రదర్శ్యాశు యాచే .
సపది భవసముద్రాన్మాం సముద్ధారయస్వ
వరదవర కృపాలో చంద్రమౌలే ప్రసీద ..

అష్టకం గణనాథస్య భక్త్యా యో మానవః పఠేత్
తస్య విఘ్నాః ప్రణశ్యంతి గణేశస్య ప్రసాదతః ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

87.4K
13.1K

Comments Telugu

Security Code
88372
finger point down
మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...