ఆంజనేయ పంచరత్న స్తోత్రం

రామాయణసదానందం లంకాదహనమీశ్వరం.
చిదాత్మానం హనూమంతం కలయామ్యనిలాత్మజం.
అంజనాసూనుమవ్యక్తం రామదూతం సురప్రియం.
చిదాత్మానం హనూమంతం కలయామ్యనిలాత్మజం.
శివాత్మానం కపిశ్రేష్ఠం బ్రహ్మవిద్యావిశారదం.
చిదాత్మానం హనూమంతం కలయామ్యనిలాత్మజం.
లోకబంధుం కృపాసింధుం సర్వజంతుప్రరక్షకం.
చిదాత్మానం హనూమంతం కలయామ్యనిలాత్మజం.
వీరపూజ్యం మహాబాహుం కమలాక్షం చ ధైర్యదం.
చిదాత్మానం హనూమంతం కలయామ్యనిలాత్మజం.
హనూమత్పంచకస్తోత్రం విధివద్యః సదా పఠేత్.
లభేత వాంఛితం సర్వం విద్యాం స్థైర్యం జనో ధ్రువం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

48.3K

Comments Telugu

fxex8
Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |