Special - Aghora Rudra Homa for protection - 14, September

Cleanse negativity, gain strength. Participate in the Aghora Rudra Homa and invite divine blessings into your life.

Click here to participate

కేతు కవచం

ఓం అస్య శ్రీకేతుకవచస్తోత్రమహామంత్రస్య. త్ర్యంబక-ౠషిః.
అనుష్టుప్ ఛందః. కేతుర్దేవతా.
కం బీజం. నమః శక్తిః.
కేతురితి కీలకం.
కేతుకృతపీడానివారణార్థే సర్వరోగనివారణార్థే సర్వశత్రువినాశనార్థే సర్వకార్యసిద్ధ్యర్థే కేతుప్రసాదసిద్ధ్యర్థే చ జపే వినియోగః.
కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినం.
ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరం.
చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః.
పాతు నేత్రే పింగలాక్షః శ్రుతీ మే రక్తలోచనః.
ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః.
పాతు కంఠం చ మే కేతుః స్కంధౌ పాతు గ్రహాధిపః.
హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః.
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః.
ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేఽతికోపనః.
పాతు పాదౌ చ మే క్రూరః సర్వాంగం నరపింగలః.
య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనం.
సర్వశత్రువినాశం చ ధారయేద్విజయీ భవేత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

79.2K
1.3K

Comments Telugu

6df88
సులభంగా నావిగేట్ 😊 -హరీష్

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon