Special - Saraswati Homa during Navaratri - 10, October

Pray for academic success by participating in Saraswati Homa on the auspicious occasion of Navaratri.

Click here to participate

విష్ణు దశావతార స్తుతి

మగ్నా యదాజ్యా ప్రలయే పయోధా బుద్ధారితో యేన తదా హి వేదః.
మీనావతారాయ గదాధరాయ తస్మై నమః శ్రీమధుసూదనాయ.
కల్పాంతకాలే పృథివీం దధార పృష్ఠేఽచ్యుతో యః సలిలే నిమగ్నాం.
కూర్మావతారాయ నమోఽస్తు తస్మై పీతాంబరాయ ప్రియదర్శనాయ.
రసాతలస్థా ధరణీ కిలైషా దంష్ట్రాగ్రభాగేన ధృతా హి యేన.
వరాహరూపాయ జనార్దనాయ తస్మై నమః కైటభనాశనాయ.
స్తంభం విదార్య ప్రణతం హి భక్తం రక్ష ప్రహ్లాదమథో వినాశ్య.
దైత్యం నమో యో నరసింహమూర్తిర్దీప్తానలార్కద్యుతయే తు తస్మై.
ఛలేన యోఽజశ్చ బలిం నినాయ పాతాలదేశం హ్యతిదానశీలం.
అనంతరూపశ్చ నమస్కృతః స మయా హరిర్వామనరూపధారీ.
పితుర్వధామర్షరర్యేణ యేన త్రిఃసప్తవారాన్సమరే హతాశ్చ.
క్షత్రాః పితుస్తర్పణమాహితంచ తస్మై నమో భార్గవరూపిణే తే.
దశాననం యః సమరే నిహత్య,బద్ధా పయోధిం హరిసైన్యచారీ.
అయోనిజాం సత్వరముద్దధార సీతాపతిం తం ప్రణమామి రామం.
విలోలనేనం మధుసిక్తవక్త్రం ప్రసన్నమూర్తిం జ్వలదర్కభాసం.
కృష్ణాగ్రజం తం బలభద్రరూపం నీలాంబరం సీరకరం నమామి.
పద్మాసనస్థః స్థిరబద్ధదృష్టిర్జితేంద్రియో నిందితజీవఘాతః.
నమోఽస్తు తే మోహవినాశకాయ జినాయ బుద్ధాయ చ కేశవాయ.
మ్లేచ్ఛాన్ నిహంతుం లభతే తు జన్మ కలౌ చ కల్కీ దశమావతారః.
నమోఽస్తు తస్మై నరకాంతకాయ దేవాదిదేవాయ మహాత్మనే చ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

117.4K
17.6K

Comments Telugu

Security Code
82025
finger point down
అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

వేదధార చాలాబాగుంది. -రవి ప్రసాద్

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon