హయగ్రీవ అష్టోత్తర శత నామావళి

ఓం హయగ్రీవాయ నమః.
ఓం మహావిష్ణవే నమః.
ఓం కేశవాయ నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం గోవిందాయ నమః.
ఓం పుండరీకాక్షాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం విశ్వంభరాయ నమః.
ఓం హరయే నమః.
ఓం ఆదిత్యాయ నమః.
ఓం సర్వవాగీశాయ నమః.
ఓం సర్వాధారాయ నమః.
ఓం సనాతనాయ నమః.
ఓం నిరాధారాయ నమః.
ఓం నిరాకారాయ నమః.
ఓం నిరీశాయ నమః.
ఓం నిరుపద్రవాయ నమః.
ఓం నిరంజనాయ నమః.
ఓం నిష్కలంకాయ నమః.
ఓం నిత్యతృప్తాయ నమః.
ఓం నిరామయాయ నమః.
ఓం చిదానందమయాయ నమః.
ఓం సాక్షిణే నమః.
ఓం శరణ్యాయ నమః.
ఓం శుభదాయకాయ నమః.
ఓం శ్రీమతే నమః.
ఓం లోకత్రయాధీశాయ నమః.
ఓం శివాయ నమః.
ఓం సరస్వతీప్రదాయ నమః.
ఓం వేదోద్ధర్త్రే నమః.
ఓం వేదనిధయే నమః.
ఓం వేదవేద్యాయ నమః.
ఓం పురాతనాయ నమః.
ఓం పూర్ణాయ నమః.
ఓం పూరయిత్రే నమః.
ఓం పుణ్యాయ నమః.
ఓం పుణ్యకీర్తయే నమః.
ఓం పరాత్పరాయ నమః.
ఓం పరమాత్మనే నమః.
ఓం పరస్మై జ్యోతిషే నమః.
ఓం పరేశాయ నమః.
ఓం పారగాయ నమః.
ఓం పరాయ నమః.
ఓం సకలోపనిషద్వేద్యాయ నమః.
ఓం నిష్కలాయ నమః.
ఓం సర్వశాస్త్రకృతే నమః.
ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః.
ఓం వరప్రదాయ నమః.
ఓం పురాణపురుషాయ నమః.
ఓం శ్రేష్ఠాయ నమః.
ఓం శరణ్యాయ నమః.
ఓం పరమేశ్వరాయ నమః.
ఓం శాంతాయ నమః.
ఓం దాంతాయ నమః.
ఓం జితక్రోధాయ నమః.
ఓం జితామిత్రాయ నమః.
ఓం జగన్మయాయ నమః.
ఓం జరామృత్యుహరాయ నమః.
ఓం జీవాయ నమః.
ఓం జయదాయ నమః.
ఓం జాడ్యనాశనాయ నమః.
ఓం జపప్రియాయ నమః.
ఓం జపస్తుత్యాయ నమః.
ఓం జపకృతే నమః.
ఓం ప్రియకృతే నమః.
ఓం విభవే నమః.
ఓం విమలాయ నమః.
ఓం విశ్వరూపాయ నమః.
ఓం విశ్వగోప్త్రే నమః.
ఓం విధిస్తుతాయ నమః.
ఓం విధివిష్ణుశివస్తుత్యాయ నమః.
ఓం శాంతిదాయ నమః.
ఓం శాంతికారకాయ నమః.
ఓం శ్రేయఃప్రదాయ నమః.
ఓం శ్రుతిమయాయ నమః.
ఓం శ్రేయసాం పతయే నమః.
ఓం ఈశ్వరాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం అనంతరూపాయ నమః.
ఓం ప్రాణదాయ నమః.
ఓం పృథివీపతయే నమః.
ఓం అవ్యక్తవ్యక్తరూపాయ నమః.
ఓం సర్వసాక్షిణే నమః.
ఓం తమోఽపఘ్నే నమః.
ఓం అజ్ఞాననాశకాయ నమః.
ఓం జ్ఞానినే నమః.
ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః.
ఓం జ్ఞానదాయ నమః.
ఓం వాక్పతయే నమః.
ఓం యోగినే నమః.
ఓం యోగీశాయ నమః.
ఓం సర్వకామదాయ నమః.
ఓం యోగారూఢాయ నమః.
ఓం మహాపుణ్యాయ నమః.
ఓం పుణ్యకీర్తయే నమః.
ఓం అమిత్రఘ్నే నమః.
ఓం విశ్వసాక్షిణే నమః.
ఓం చిదాకారాయ నమః.
ఓం పరమానందకారకాయ నమః.
ఓం మహాయోగినే నమః.
ఓం మహామౌనినే నమః.
ఓం మునీశాయ నమః.
ఓం శ్రేయసాం నిధయే నమః.
ఓం హంసాయ నమః.
ఓం పరమహంసాయ నమః.
ఓం విశ్వగోప్త్రే నమః.
ఓం విరాజే నమః.
ఓం స్వరాజే నమః.
ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః.
ఓం జటామండలసంయుతాయ నమః.
ఓం ఆదిమధ్యాంత్యరహితాయ నమః.
ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః.
ఓం ప్రణవోద్గీథరూపాయ నమః.
ఓం వేదాహరణకర్మకృతే నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |