వేంకటేశ విభక్తి స్తోత్రం

శ్రీవేంకటాద్రిధామా భూమా భూమాప్రియః కృపాసీమా.
నిరవధికనిత్యమహిమా భవతు జయీ ప్రణతదర్శితప్రేమా.
జయ జనతా విమలీకృతిసఫలీకృతసకలమంగలాకార.
విజయీ భవ విజయీ భవ విజయీ భవ వేంకటాచలాధీశ.
కనీయమందహసితం కంచన కందర్పకోటిలావణ్యం.
పశ్యేయమంజనాద్రౌ పుంసాం పూర్వతనపుణ్యపరిపాకం.
మరతకమేచకరుచినా మదనాజ్ఞాగంధిమధ్యహృదయేన.
వృషశైలమౌలిసుహృదా మహసా కేనాపి వాసితం జ్ఞేయం.
పత్యై నమో వృషాద్రేః కరయుగపరికర్మశంఖచక్రాయ.
ఇతరకరకమలయుగలీదర్శితకటిబంధదానముద్రాయ.
సామ్రాజ్యపిశునమకుటీసుఘటలలాటాత్ సుమంగలా పాంగాత్.
స్మితరుచిఫుల్లకపోలాదపరో న పరోఽస్తి వేంకటాద్రీశాత్.
సర్వాభరణవిభూషితదివ్యావయవస్య వేంకటాద్రిపతేః.
పల్లవపుష్పవిభూషితకల్పతరోశ్చాపి కా భిదా దృష్టా.
లక్ష్మీలలితపదాంబుజలాక్షారసరంజితాయతోరస్కే.
శ్రీవేంకటాద్రినాథే నాథే మమ నిత్యమర్పితో భారః.
ఆర్యావృత్తసమేతా సప్తవిభక్తిర్వృషాద్రినాథస్య.
వాదీంద్రభీకృదాఖ్యైరార్యై రచితా జయత్వియం సతతం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |