Jaya Durga Homa for Success - 22, January

Pray for success by participating in this homa.

Click here to participate

దశావతార స్తవం

నీలం శరీరకర- ధారితశంఖచక్రం
రక్తాంబరంద్వినయనం సురసౌమ్యమాద్యం.
పుణ్యామృతార్ణవవహం పరమం పవిత్రం
మత్స్యావతారమమరేంద్ర- పతేర్భజేఽహం.
ఆశ్చర్యదం గరుడవాహనమాదికూర్మం
భక్తస్తుతం సుఖభవం ముదితాశయేశం.
వార్యుద్భవం జలశయం చ జనార్దనం తం
కూర్మావతారమమరేంద్ర- పతేర్భజేఽహం.
బ్రహ్మాండకర్తృక-మరూపమనాదిభూతం
కారుణ్యపూర్ణమజరం శుభదాయకం కం.
సర్వంసహాసుపరి- రక్షకముత్తమాంగం
వందే వరాహమపరాజిత- మాదిమూర్తిం.
సచ్చిన్మయం బలవతాం బలినం వరేణ్యం
భక్తార్తినాశనపరం భువనేశముగ్రం.
అక్షోభ్యమన్నద- మనేకకలాప్రవీణం
వందే నృసింహదనుజ- ప్రకృతోన్మథం తం.
ధ్యేయం పరం మునిజనప్రణుతం ప్రియేశం
యోగీశ్వరం జితరిపుం కలికల్మషఘ్నం.
వైకుంఠగం చ సమశక్తిసమన్వితం తం
వామాకృతిం బలినిబర్హణమర్చయేఽహం.
శౌర్యప్రదం చ రణవీరమణుస్థితం తం
వర్చస్వినం మనుజసౌఖ్యకరం ప్రసన్నం.
దేవం యతీశ్వరమతీవ దయాప్రపూర్ణం
వందే సశస్త్రమజరం పరశుప్రహస్తం.
శాస్తారముత్తమమూద్భవ- వంశరత్నం
సీతేశమచ్యుతమనంత- మపారధీరం.
ఉర్వీపతిం వరదమాదిసురైర్నుతం తం
వందే దశాస్యదహనం నయనాభిరామం.
సంకర్షణం చ బలదేవమనేకరూపం
నీలాంబరం జయవరాభయసీరపాణిం.
తాలాంగమాదిమహితం హలినం సురేశం
వందే హలాయుధమజం బలభద్రమీశం.
మాలామణిప్రఖర- శోభితమేకమగ్ర్యం
గోపాలకం సకలకామఫలప్రదం తం.
పీతాంబరం వధితకంసమశేషకీర్తిం
దామోదరం గరుడధోరణమర్చయేఽహం.
సంసారదుఃఖదహనం సబలం సురాంశం
పుణ్యాత్మభిః కృతవివేకమపారరూపం.
పాపాకృతిప్రమథనం పరమేశమాద్య-
మశ్వాననం కలిజకల్కినమర్చయేఽహం.
దశావతారోత్తమస్తోత్రరత్నం
పఠేన్ముదా హి భక్తిమానాప్తకీర్తిః.
భవేత్ సదా భువి స్థితో మోక్షకామో
లభేత చోత్తమాం గతిం సాధుచేతాః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

121.0K
18.1K

Comments Telugu

Security Code
83469
finger point down
క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

Read more comments

Other stotras

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...