Special - Hanuman Homa - 16, October

Praying to Lord Hanuman grants strength, courage, protection, and spiritual guidance for a fulfilled life.

Click here to participate

శ్రీనివాస ప్రాతఃస్మరణ స్తోత్రం

ప్రాతః స్మరామి రమయా సహ వేంకటేశం
మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యం .
మాణిక్యకాంతివిలసన్ముకుటోర్ధ్వపుండ్రం
పద్మాక్షలక్షమణికుండలమండితాంగం ..
ప్రాతర్భజామి కరరమ్యసుశంఖచక్రం
భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిం .
శ్రీవత్సకౌస్తుభలసన్మణికాంచనాఢ్యం
పీతాంబరం మదనకోటిసుమోహనాంగం ..
ప్రాతర్నమామి పరమాత్మపదారవిందం
ఆనందసాంద్రనిలయం మణినూపురాఢ్యం .
ఏతత్ సమస్తజగతామపి దర్శయంతం
వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన ..
వ్యాసరాజయతిప్రోక్తం శ్లోకత్రయమిదం శుభం .
ప్రాతఃకాలే పఠేద్యస్తు పాపేభ్యో ముచ్యతే నరః ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

99.2K
14.9K

Comments Telugu

Security Code
40311
finger point down
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon