పరశురామ స్తోత్రం

కరాభ్యాం పరశుం చాపం దధానం రేణుకాత్మజం.
జామదగ్న్యం భజే రామం భార్గవం క్షత్రియాంతకం.
నమామి భార్గవం రామం రేణుకాచిత్తనందనం.
మోచితాంబార్తిముత్పాతనాశనం క్షత్రనాశనం.
భయార్తస్వజనత్రాణతత్పరం ధర్మతత్పరం.
గతగర్వప్రియం శూరంం జమదగ్నిసుతం మతం.
వశీకృతమహాదేవం దృప్తభూపకులాంతకం.
తేజస్వినం కార్తవీర్యనాశనం భవనాశనం.
పరశుం దక్షిణే హస్తే వామే చ దధతం ధనుః.
రమ్యం భృగుకులోత్తంసం ఘనశ్యామం మనోహరం.
శుద్ధం బుద్ధం మహాప్రజ్ఞామండితం రణపండితం.
రామం శ్రీదత్తకరుణాభాజనం విప్రరంజనం.
మార్గణాశోషితాబ్ధ్యంశం పావనం చిరజీవనం.
య ఏతాని జపేద్రామనామాని స కృతీ భవేత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |