హరి నామావలి స్తోత్రం

గోవిందం గోకులానందం గోపాలం గోపివల్లభం.
గోవర్ధనోద్ధరం ధీరం తం వందే గోమతీప్రియం.
నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమం.
నృసింహం నాగనాథం చ తం వందే నరకాంతకం.
పీతాంబరం పద్మనాభం పద్మాక్షం పురుషోత్తమం.
పవిత్రం పరమానందం తం వందే పరమేశ్వరం.
రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిం.
రాజీవలోచనం రామం తం వందే రఘునందనం.
వామనం విశ్వరూపం చ వాసుదేవం చ విఠ్ఠలం.
విశ్వేశ్వరం విభుం వ్యాసం తం వందే వేదవల్లభం.
దామోదరం దివ్యసింహం దయాళుం దీననాయకం.
దైత్యారిం దేవదేవేశం తం వందే దేవకీసుతం.
మురారిం మాధవం మత్స్యం ముకుందం ముష్టిమర్దనం.
ముంజకేశం మహాబాహుం తం వందే మధుసూదనం.
కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియం.
కౌమోదకీధరం కృష్ణం తం వందే కౌరవాంతకం.
భూధరం భువనానందం భూతేశం భూతనాయకం.
భావనైకం భుజంగేశం తం వందే భవనాశనం.
జనార్దనం జగన్నాథం జగజ్జాడ్యవినాశకం.
జమదగ్నిం పరం జ్యోతిస్తం వందే జలశాయినం.
చతుర్భుజం చిదానందం మల్లచాణూరమర్దనం.
చరాచరగురుం దేవం తం వందే చక్రపాణినం.
శ్రియఃకరం శ్రియోనాథం శ్రీధరం శ్రీవరప్రదం.
శ్రీవత్సలధరం సౌమ్యం తం వందే శ్రీసురేశ్వరం.
యోగీశ్వరం యజ్ఞపతిం యశోదానందదాయకం.
యమునాజలకల్లోలం తం వందే యదునాయకం.
సాలిగ్రామశిలశుద్ధం శంఖచక్రోపశోభితం.
సురాసురైః సదా సేవ్యం తం వందే సాధువల్లభం.
త్రివిక్రమం తపోమూర్తిం త్రివిధఘౌఘనాశనం.
త్రిస్థలం తీర్థరాజేంద్రం తం వందే తులసీప్రియం.
అనంతమాదిపురుషం అచ్యుతం చ వరప్రదం.
ఆనందం చ సదానందం తం వందే చాఘనాశనం.
లీలయా ధృతభూభారం లోకసత్త్వైకవందితం.
లోకేశ్వరం చ శ్రీకాంతం తం వందే లక్షమణప్రియం.
హరిం చ హరిణాక్షం చ హరినాథం హరప్రియం.
హలాయుధసహాయం చ తం వందే హనుమత్పతిం.
హరినామకృతామాలా పవిత్రా పాపనాశినీ.
బలిరాజేంద్రేణ చోక్త్తా కంఠే ధార్యా ప్రయత్నతః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2025 | Vedadhara test | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies