Special Homa on Gita Jayanti - 11, December

Pray to Lord Krishna for wisdom, guidance, devotion, peace, and protection by participating in this Homa.

Click here to participate

హరి పంచక స్తుతి

రవిసోమనేత్రమఘనాశనం విభుం
మునిబుద్ధిగమ్య- మహనీయదేహినం.
కమలాధిశాయి- రమణీయవక్షసం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
ధృతశంఖచక్రనలినం గదాధరం
ధవలాశుకీర్తిమతిదం మహౌజసం.
సురజీవనాథ- మఖిలాభయప్రదం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
గుణగమ్యముగ్రమపరం స్వయంభువం
సమకామలోభ- మదదుర్గుణాంతకం.
కలికాలరక్షణ- నిమిత్తికారణం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
ఝషకూర్మసింహ- కిరికాయధారిణం
కమలాసురమ్య- నయనోత్సవం ప్రభుం.
అతినీలకేశ- గగనాప్తవిగ్రహం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
భవసింధుమోక్షదమజం త్రివిక్రమం
శ్రితమానుషార్తిహరణం రఘూత్తమం.
సురముఖ్యచిత్తనిలయం సనాతనం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

114.8K
17.2K

Comments Telugu

Security Code
73493
finger point down
🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...