వామన స్తుతి

అవ్యాద్వో వామనో యస్య కౌస్తుభప్రతిబింబితా.
కౌతుకాలోకినీ జాతా జాఠరీవ జగత్త్రయీ.
అంఘ్రిదండో హరేరూర్ధ్వముత్క్షప్తో బలినిగ్రహే.
విధివిష్టరపద్మస్య నాలదండో ముదేఽస్తు నః.
ఖర్వగ్రంథివిముక్తసంధివిలసద్వక్షఃస్ఫురత్కౌస్తుభం
నిర్యన్నాభిసరోజకుడ్మలపుటీగంభీరసామధ్వని.
పాత్రావాప్తిసముత్సుకేన బలినా సానందమాలోకితం
పాయాద్వః క్రమవర్ధమానమహిమాశ్చర్యం మురారేర్వపుః.
హస్తే శస్త్రకిణాంకితోఽరుణవిభాకిర్మీరితోరఃస్థలో
నాభిప్రేంఖదలిర్విలోచనయుగప్రోద్భూతశీతాతపః.
బాహూర్మిశ్రితవహ్నిరేష తదితి వ్యాక్షిప్యవాక్యం కవేః
తారైరధ్యయనైర్హరన్బలిమనః పాయాజ్జగద్వామనః.
స్వస్తి స్వాగతమర్థ్యహం వద విభో కిం దీయతాం మేదినీ
కా మాత్రా మమ విక్రమత్రయపదం దత్తం జలం దీయతాం.
మా దేహీత్యుశనాబ్రవీద్ధరిరయం పాత్రం కిమస్మాత్పరం
చేత్యేవం బలినార్చితో మఖముఖే పాయాత్స వో వామనః.
స్వామీ సన్భువనత్రయస్య వికృతిం నీతోఽసి కిం యాచ్ఞయా
యద్వా విశ్వసృజా త్వయైవ న కృతం తద్దీయతాం తే కుతః.
దానం శ్రేష్ఠతమాయ తుభ్యమతులం బంధాయ నో ముక్తయే
విజ్ఞప్తో బలినా నిరుత్తరతయా హ్రీతో హరిః పాతు వః.
బ్రహ్మాండచ్ఛత్రదండః శతధృతిభవనాంభోరుహో నాలదండః
క్షోణీనౌకూపదండః క్షరదమరసరిత్పట్టికాకేతుదండః.
జ్యోతిశ్చక్రాక్షదండస్త్రిభువనవిజయస్తంభదండోఽఙ్ఘ్రిదండః
శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదండః.
యస్మాదాక్రామతో ద్యాం గరుడమణిశిలాకేతుదండాయమానా-
దాశ్చ్యోతంత్యాబభాసే సురసరిదమలా వైజయంతీవ కాంతా.
భూమిష్ఠో యస్తథాన్యో భువనగృహమహాస్తంభశోభాం దధానః
పాతామేతౌ పయోజోదరలలితతలౌ పంకజాక్షస్య పాదౌ.
కస్త్వం బ్రహ్మన్నపూర్వః క్వ చ తవ వసతిర్యాఖిలా బ్రహ్మసృష్టిః
కస్తే నాథో హ్యనాథః క్వ స తవ జనకో నైవ తాతం స్మరామి.
కిం తేఽభీష్టం దదామి త్రిపదపరిమితా భూమిరల్పం కిమేతత్
త్రైలోక్యం భావగర్భం బలిమిదమవదద్వామనో వః స పాయాత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |