విష్ణు షట్పదీ స్తోత్రం

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం.
భూతదయాం విస్తారయ తారయ సమసారసాగరతః.
దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే.
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే.
సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం.
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః.
ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే.
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః.
మత్స్యాదిభిరవతారై- రవతారవతావతా సదా వసుధాం.
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం.
దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద.
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే.
నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ.
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |