వేంకటేశ కరావలంబ స్తోత్రం

శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష.
లీలాకటాక్షపరి- రక్షితసర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
బ్రహ్మాదివందిత- పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన- సుశోభితదివ్యహస్త.
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
వేదాంతవేద్య భవసాగరకర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ.
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోష- పరిహారక బోధదాయిన్.
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష.
మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
శ్రీజాతరూపనవరత్న- లసత్కిరీట-
కస్తూరికాతిలక- శోభిలలాటదేశ.
రాకేందుబింబ- వదనాంబుజ వారిజాక్ష
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
వందారులోకవరదాన- వచోవిలాస
రత్నాఢ్యహారపరిశోభిత కంబుకంఠ.
కేయూరరత్న సువిభాసిదిగంతరాల
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
దివ్యాంగదాంకిత- భుజద్వయ మంగలాత్మన్
కేయూరభూషణ సుశోభిత దీర్ఘబాహో.
నాగేంద్రకంకణ- కరద్వయకామదాయిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
స్వామిన్ జగద్ధరణ వారిధిమధ్యమగ్న
మాముద్ధారయ కృపయా కరుణాపయోధే.
లక్ష్మీంశ్చ దేహి మమ ధర్మసమృద్ధిహేతుం
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
దివ్యాంగరాగపరిచర్చిత- కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్కభాస.
సత్యాంచనాభపరిధాన సుపత్తుబంధో
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
రత్నాఢ్యదామ- సునిబద్ధకటిప్రదేశ
మాణిక్యదర్పణ- సుసన్నిభజానుదేశ.
జంఘాద్వయేన పరిమోహితసర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
లోకైకపావన- సరిత్పరిశోభితాంఘ్రే
త్వత్పాదదర్శనదినేశ- మహాప్రసాదాత్.
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
కామాదివైరి- నివహోఽప్రియతాం ప్రయాతో
దారిద్ర్యమప్యపగతం సకలం దయాలో.
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం.
శ్రీవేంకటేశపద- పంకజషట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యాం.
ఏతత్ పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

24.8K

Comments Telugu

bnkjj
ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |